AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్కెట్లో అందుబాటులోకి.. శ్రీరాముడు, హనుమంతుడు కొలువైన రామ్‌ మందిర్‌ వాచ్‌.. ధర ఎంతో తెలుసా.?

కస్టమర్లను ఆకర్షించేందుకు వాచ్ కంపెనీలు ఎప్పటికప్పుడు వివిధ డిజైన్‌లు, వెర్షన్‌లలో వాచ్‌లను పరిచయం చేస్తాయి. ఇప్పుడు అలాంటిదే ఓ ప్రత్యేకమైన వాచ్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది. అవును, జాకబ్ & కో కంపెనీ శ్రీరామ, ఆంజనేయ, రామమందిర డిజైన్‌లతో ఈ ప్రత్యేకమైన వాచ్‌ని తయారు చేసింది. ఇంతటి విశిష్టమైన ఈ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా? దీనికి సంబంధించిన పూర్తి సమాచారంలోకి వెళితే..

మార్కెట్లో అందుబాటులోకి.. శ్రీరాముడు, హనుమంతుడు కొలువైన రామ్‌ మందిర్‌ వాచ్‌.. ధర ఎంతో తెలుసా.?
Luxury Watch
Jyothi Gadda
|

Updated on: Jan 09, 2025 | 8:15 AM

Share

గతేడాది జనవరి 22న అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా రామమందిరం నేపథ్యంతో తయారు చేసిన కేక్, రామమందిరం నేపథ్యంతో ఖరీదైన వజ్రాల హారాన్ని తయారు చేశారనే వార్త వైరల్ గా మారింది. ఇప్పుడు ఇక్కడ ఓ వాచ్ కంపెనీ రామమందిరం డిజైన్‌తో చేతికి ధరించే వాచ్‌ను కూడా పరిచయం చేసింది. ప్రత్యేకమైన డిజైన్‌లకు పేరుగాంచిన జాకబ్ & కో ఈ ప్రత్యేకమైన వాచ్‌ని శ్రీరామ, ఆంజనేయ, రామ మందిర డిజైన్‌లతో తయారు చేసింది.. ఇంతటి విశిష్టమైన ఈ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇదిగో.

ప్రత్యేకమైన డిజైన్‌లకు ప్రసిద్ధి చెందిన వాచ్ బ్రాండ్ జాకబ్ & కో ఈ స్పెషల్ ఎడిషన్ వాచ్‌ను విడుదల చేసింది. ఈ ఎడిషన్‌లో దాదాపు 49 గడియారాలు వాచ్‌లను తయారు చేశారు. అయితే, వీటిలో 35 వాచీలు ఇప్పటికే అమ్ముడయ్యాయని తెలిసింది.

భారతదేశ సంస్కృతి, వారసత్వాన్ని గౌరవించే ఈ ప్రత్యేక వాచ్‌ని తయారు చేయడానికి జాకబ్ & కో భారతీయ వాచ్ కంపెనీ ఎథోస్‌తో కలిసి పనిచేసింది. ఈ గడియారంలో శ్రీరామ, ఆంజనేయ, రామమందిర ప్రత్యేక డిజైన్ ఉంది. ఇది 44 mm గులాబీ బంగారంతో కప్పబడి ఉంటుంది. ఈ స్పెషల్ ఎడిషన్ వాచ్ ధర రూ.34 లక్షలు.

ఇవి కూడా చదవండి

Ram Mandir Watch

ఈ వాచ్ ముఖ్య లక్షణాలు: ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్‌లో శ్రీరామ, ఆంజనేయ, రామమందిర డిజైన్‌లు ఉన్నాయి. ఇది రామజన్మ భూమి చారిత్రక ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఇంకా ఈ గడియారంలో కుంకుమ రంగు రబ్బరు పట్టీ ఉంది, ఇది ఆధ్యాత్మికత మరియు స్వచ్ఛతను సూచిస్తుంది. మరియు హిందూమతం యొక్క విలువలను ప్రతిధ్వనిస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్‌లో దాదాపు 49 వాచ్‌లు తయారు చేసింది. వాటిలో 35 వాచ్‌లు ఇప్పటికే అమ్ముడయ్యాయని కంపెనీ తెలిపింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం