AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు.. గ్యారేజ్ స్పేర్‌పార్ట్స్‌తో డెకరేషన్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

చాలా మంది తమ కలల ఇల్లు ఇలా ఉండాలి, అలా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం చాలా డబ్బు వెచ్చిస్తారు. ఆ ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు అరుదైన ఆకర్షణీయమైన అలంకరణ వస్తువులను కూడా సేకరిస్తుంటారు. అయితే, ఇక్కడ కూడా ఓ వ్యక్తి ఎవరూ ఊహించని వస్తువులతో తన ఇంటిని ఎంతో అద్భుతంగా మార్చుకున్నాడు. ఎవరూ, ఎప్పుడూ చూడని విధంగా పాత కారు భాగాలను ఉపయోగించి తన కలల ఇంటిని నిర్మించుకున్నాడు. ఈ ప్రత్యేకమైన ఇంటికి సంబంధించి హోమ్ టూర్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Watch: అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు.. గ్యారేజ్ స్పేర్‌పార్ట్స్‌తో డెకరేషన్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Unique House Made With Gara
Jyothi Gadda
|

Updated on: Jan 09, 2025 | 9:10 AM

Share

కేరళకు చెందిన ఓ బైక్ ప్రియుడు తన ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి పాత మోటార్‌సైకిల్‌, కారు విడిభాగాలను ఉపయోగించాడు. ఇంట్లోని ప్రతి గదిని బైక్, కార్ల విడిభాగాలతో అలంకరించి తన సృజనాత్మకతను చాటుకున్నాడు. ఈ ప్రత్యేకమైన ఇంట్లోకి వెల్కమ్‌ చెప్పేందుకు.. ఇంటి ముందు పోస్ట్ బాక్స్‌లా యమహా RX100 బైక్ పెట్రోల్ ట్యాంక్‌తో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇక ఇంటి లోపలికి అడుగు పెట్టగానే, అంబాసిడర్ కారు సోఫా అవుట్‌డోర్ సిట్టింగ్ ఏరియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంటి కిటికీలు టైర్లతో ఫ్రేమ్ చేయబడ్డాయి. ఇంట్లోకి ప్రవేశించే ముందు, బజాజ్ చేతక్ హెడ్‌లైట్‌ను గోడపై డోర్ లైట్‌గా ఉపయోగించటం కనిపించింది. అందమైన ఇంట్లో అంతే అందంగా, ఖరీదైన ఇంటీరియర్ డిజైన్‌లు చేసి విలాసవంతమైన ఇళ్లను నిర్మించుకుంటారు చాలా మంది.

కేరళలో నిర్మించిన ఈ ఇల్లు ప్రత్యేకంగా ఉండటమే కాకుండా చూపరులను కూడా బాగా ఆకట్టుకుంటోంది. కేరళలో నిర్మించిన ఈ ఇల్లు ప్రత్యేకంగా ఉండటమే కాకుండా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. ఈ ఇంటి మినీ హోమ్ టూర్ వీడియోను కంటెంట్ సృష్టికర్త ప్రియమ్ సరస్వత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రియంసరస్వత్ అనే X ఖాతాలో భాగస్వామ్యం చేయబడిన ఈ వీడియోకు 70.2 మిలియన్ల వ్యూస్‌, వేల సంఖ్యలో కామెంట్లు వెల్లువెత్తాయి. ఒక వినియోగదారు స్పందిస్తూ..ఈ ఇల్లు చాలా అద్భుతంగా ఉంది అని కామెంట్ రాశారు. ఇంటీరియర్ డిజైనర్ల కంటే మీరు మీ ఇంటిని ఎంతో మెరుగ్గా డిజైన్ చేశారని మరో యూజర్ తెలిపారు. ఈ ప్రత్యేకమైన ఇంటిని చూసిన తర్వాత చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. షాకింగ్‌ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..