AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అందాల పోటీల్లో ఊహించని షాక్.. భార్యకు రెండోస్థానం వచ్చిందని భర్త చేసిన పనికి అందరూ షాక్

బ్రెజిల్‌లో జరిగిన ఓ అందాల పోటీల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆ పోటీల్లో తన భార్య రెండో స్థానాల్లో రావడాన్ని చూసి తట్టుకోలేక తన భర్త కిరీటాన్ని నెలకేసి కొట్టడంతో అందరూ అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే బ్రెజిల్ మిస్ గే మాటో గ్రాసో 2023 అందాల పోటీలు శనివారం జరిగాయి.

Watch Video: అందాల పోటీల్లో ఊహించని షాక్.. భార్యకు రెండోస్థానం వచ్చిందని భర్త చేసిన పనికి అందరూ షాక్
Beauty Pageant
Aravind B
|

Updated on: May 31, 2023 | 10:15 PM

Share

బ్రెజిల్‌లో జరిగిన ఓ అందాల పోటీల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆ పోటీల్లో తన భార్య రెండో స్థానాల్లో రావడాన్ని చూసి తట్టుకోలేక తన భర్త కిరీటాన్ని నెలకేసి కొట్టడంతో అందరూ అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే బ్రెజిల్‌లోని ‘మిస్ గే మాటో గ్రాసో 2023’ అందాల పోటీలు శనివారం జరిగాయి. పలువురు మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. చివరకు నథాలీ బెకర్, ఇమ్మాన్యుయెల్ బెలీని అనే ఇద్దరు మహిళలు ఫైనల్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో చివరికి విజేతను ప్రకటించారు. ఇందులో బెలీని మొదటి విజేతగా నిలిచింది. రెండో స్థానాన్ని ఇమ్మాన్యుయెల్ బెలీని దక్కించుకుంది. ఆమెకు కిరీటాన్ని పెట్టేలోపే ఊహించని పరిణామం జరిగింది. తన భార్య రెండో స్థానంలో నిలవడాన్ని భర్త నథాలీ బేకర్ తట్టుకోలేకపోయాడు. ఒక్కసారిగా స్టేజిపైకి దూసుకొచ్చి కిరీటాన్ని లాక్కుని రెండుసార్లు నెలకేసి కొట్టాడు.

అతని చేష్టలకు వీక్షకులు, నిర్వాహకులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకుని అతడ్ని పక్కకు తీసుకెళ్లారు. ఆ తర్వాత విజేతకు కిరీటాన్ని అలంకరించారు. ఇందుకు సంబంధిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనపై అందాల పోటీల నిర్వాహకులు స్పందించారు. భార్యకు అన్యాయం జరిగిందని భావించే భర్త అలా ప్రవర్తించాడని వివరణ ఇచ్చారు. అయితే న్యాయ నిర్ణేతలు సరైన నిర్ణయమే తీసుకున్నారని వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ