Egg Side Effects: గుడ్లను వీటితో కలిపి తింటున్నారా.. వెంటనే మానకుంటే మీ ఆరోగ్యం స్వాహా..

గుడ్లు ప్రొటీన్ల స్టోర్‌హౌస్‌గా చెబుతారు. అంతేకాదు.. శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో కూడా సహాయపడతాయి. ప్రతి వ్యక్తి శరీర బరువును బట్టి మనం ప్రోటీన్ తీసుకోవాలి. అంటే, 60 కిలోల బరువున్న వ్యక్తికి రోజుకు 60 గ్రాముల ప్రోటీన్ అవసరం. అయితే గుడ్లతో తినకూడని ఆహారాలు చాలా ఉన్నాయని మీకు తెలుసా? గుడ్లతో పాటు అలాంటి ఆహారాలు తినడం ఆరోగ్యానికి హానికరం.

|

Updated on: May 31, 2023 | 12:16 PM

గుడ్లు చాలా ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే, చాలా మంది అల్పాహారం నుండి రాత్రి భోజనం వరకు గుడ్లు తినడానికి ఇష్టపడతారు.

1 / 8
గుడ్లు ప్రొటీన్ల స్టోర్‌హౌస్‌గా చెబుతారు. అంతేకాదు.. శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో కూడా సహాయపడతాయి. ప్రతి వ్యక్తి శరీర బరువును బట్టి మనం ప్రోటీన్ తీసుకోవాలి. అంటే, 60 కిలోల బరువున్న వ్యక్తికి రోజుకు 60 గ్రాముల ప్రోటీన్ అవసరం.

2 / 8
కాబట్టి ప్రొటీన్లు అధికంగా ఉండే గుడ్లు తినడం వల్ల ఈ లోపాన్ని భర్తీ చేసుకోవచ్చు. అయితే గుడ్లతో తినకూడని ఆహారాలు చాలా ఉన్నాయని మీకు తెలుసా? గుడ్లతో పాటు అలాంటి ఆహారాలు తినడం ఆరోగ్యానికి హానికరం.

3 / 8
టీతో పాటు గుడ్డు తినకూడదు.. కోడిగుడ్ల నుంచి తయారైన ఉత్పత్తులను తిన్న తర్వాత.. అది జీర్ణం కావడానికి కొందరు టీ తాగుతుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అలవాటు మీ శరీరానికి చాలా హానికరం. గుడ్లు తిన్న తర్వాత టీ తాగడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది.

4 / 8
చక్కెర, గుడ్డు కలిపి తినవద్దు.. గుడ్లు, చక్కెర ఎప్పుడూ కలిసి ఉండని పదార్థాలు. చక్కెరతో గుడ్లు ఎప్పుడూ తినవద్దు. మీరు గుడ్లు, చక్కెరను కలిపి ఉడికించినట్లయితే, రెండింటి నుండి విడుదలయ్యే అమైనో ఆమ్లాలు శరీరానికి విషపూరితం కావచ్చు. ఈ కలయిక కారణంగా, మీరు రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాలసి ఉంటుంది.

5 / 8
గుడ్డు, చేపలను ఒకేసారి తినవద్దు.. ఉడకబెట్టిన గుడ్లు, చేపలతో తినడం శరీరానికి చాలా హానికరం. అందుకే గుడ్లు, చేపలు కలిపి ఎప్పుడూ తినకూడదని అంటారు. ఈ కలయిక వల్ల అలర్జీలతో పాటు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

6 / 8
గుడ్డు,చీజ్ కలిపి తినవద్దు.. గుడ్లు, పనీర్ రెండూ ప్రోటీన్ కలిగిన మంచి వనరులు. కానీ, వాటిని కలిపి తినడం వల్ల మీ జీర్ణక్రియకు హాని కలుగుతుంది. కాబట్టి గుడ్డు, పనీర్ కలిపి తినకుండా జాగ్రత్తపడాలి.

7 / 8
గుడ్డు, సోయా పాలు కలిపి తినవద్దు.. సోయా పాలు అనేక ప్రయోజనాలతో కూడిన ఆహార ఉత్పత్తి. అయితే గుడ్డు, సోయా పాలు కలిపి తినడం మంచిది కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వీటిని కలిపి తింటే ప్రోటీన్ శోషణ నిరోధిస్తుంది.

8 / 8
Follow us
Latest Articles
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..

పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్

మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..

బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే

దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..

సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త ట్రెండ్.. జ్యోతిక స్పీడ్ మాములుగా లేదు

ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.!
ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.!
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..