Snake Video: ఈ మహిళ కుంభకర్ణుడి సిస్టర్ ఏమో.. నోటిలోకి వెళ్లిన పాము.. డాక్టర్ బయటకు తీస్తున్న వీడియో వైరల్

నిజానికి.. ఓ మహిళ గాఢ నిద్రలో ఉంది.. ఎంతగా అంటే బహుశా కుంభకర్ణుడి సిస్టర్ ఏమో.. ఆ రేంజ్ లో నిద్రపోతుంది..  ఈ సమయంలో ఒక పెద్ద పాము ఆమె నోటిలోకి ప్రవేశించింది.. ఆ తర్వాత డాక్టర్ ఆ పాముని ఆ మహిళ నోటి నుంచి చాలా కష్టంతో బయటకు తీశారు.

Snake Video: ఈ మహిళ కుంభకర్ణుడి సిస్టర్ ఏమో.. నోటిలోకి వెళ్లిన పాము.. డాక్టర్ బయటకు తీస్తున్న వీడియో వైరల్
4ft Snake From Woman Mouth
Follow us
Surya Kala

|

Updated on: Nov 13, 2022 | 4:57 PM

కొన్నిసార్లు విచిత్ర సంఘటనలు జరుగుతాయి.. వాటి గురించి తెలుసుకుంటే భయంతో ఉల్కిపడతాం.  చెవుల్లోకి లేదా ముక్కులోకి కీటకాలు.. ఒకొక్కసారి కంటి లో సూక్ష్మక్రిములు ప్రవేశించిన సంఘటనల గురించి చాలా విన్నాం లేదా లేదా నెట్టింట్లో వైరల్ అయిన వీడియోల ద్వారా చూస్తున్నాం. తాజాగా ఇదే తరహాలో ఓ బాలిక చెవిలో పాము ప్రవేశించిందని.. దానిని అతి కష్టం మీద బయటకు తీసినట్లు గతంలో ఓ వీడియో వైరల్ అయింది. అయితే ఇప్పుడు  పూర్తిగా ఆశ్చర్యపరిచే సంఘటన ఒకటి మరోసారి తెరపైకి వచ్చింది.అయితే ఈసారి ఓ మహిళ నోటిలోకి నుంచి పాముని బయటకు తీసుకున్న ఆశ్చర్యకరమైన ఘటన. దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఎవరైనా ఖచ్చితంగా షాక్ తింటారు. గూస్‌ బంప్స్ రావడం గ్యారెంటీ..

నిజానికి.. ఓ మహిళ గాఢ నిద్రలో ఉంది.. ఎంతగా అంటే బహుశా కుంభకర్ణుడి సిస్టర్ ఏమో.. ఆ రేంజ్ లో నిద్రపోతుంది..  ఈ సమయంలో ఒక పెద్ద పాము ఆమె నోటిలోకి ప్రవేశించింది.. ఆ తర్వాత డాక్టర్ ఆ పాముని ఆ మహిళ నోటి నుంచి చాలా కష్టంతో బయటకు తీశారు. మహిళ నోటి నుండి పామును తొలగించిన తరువాత.. ఆ పాము తనని కాటేస్తుందే అని డాక్టర్ భయపడింది కూడా..  వైరల్ అవుతున్న వీడియోలో మహిళ అపస్మారక స్థితిలో ఉంది.  డాక్టర్ ఆమె నోటిలో ఒక లైట్ తో వెలుగుతున్న కర్రను పంపించారు. ఆ కర్ర సహాయంతో డాక్టర్  పామును బయటకు తీయడానికి ప్రయత్నించారు. క్రమంగా ఆ మహిళ నోటి నుంచి పామును డాక్టర్ కర్ర సాయంతో బయటకు తీశారు.. పాము పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత ఆ డాక్టర్ తనను కాటేస్తుందేమో అనుకున్నట్లున్నారు.. భయంతో వెనక్కి అడుగు వేశారు.

ఇవి కూడా చదవండి

మహిళ నోటి నుండి పామును డాక్టర్ ఎలా బయటకు తీశారో చూడండి:

ఈ భయంకరమైన  వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @FascinateFlix అనే IDలో షేర్ చేశారు. మహిళ నిద్రిస్తున్నప్పుడు, నాలుగు అడుగుల పాము ఆమె నోటిలోకి ప్రవేశించిందని.. దానిని డాక్టర్ బయటకు తీశారని క్యాప్షన్ లో పేర్కొన్నారు.

కేవలం 11 సెకన్ల ఈ వీడియోను 1 లక్షా 57 వేల మందికి పైగా వీక్షించగా, 6 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో, ఈ వీడియోను చూసిన ప్రజలు భిన్నమైన స్పందనలు ఇచ్చారు. ఈ దృశ్యాన్ని చూసి, నిద్రిస్తున్న మహిళ నోటిలోకి పాము ఎలా ప్రవేశించిందో తెలుసుకునేందుకు  ఆసక్తిని చూపిస్తున్నారు. అసలు ఆమె అంతగా నిద్రపోతున్నందుకు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు