Biryani : ఇదేం అరాచకం..? బిర్యానీ లేదంటే కొట్టేస్తారా..? వైరల్ అవుతున్న వీడియో..
బిర్యానీ తినేందుకు వచ్చిన కస్టమర్లు ఓ రెస్టారెంట్ వర్కర్‌పై విరుచుకుపడ్డారు. బిర్యానీ లేదన్న కారణంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆవేశంతో..రెస్టారెంట్ ఉద్యోగిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అన్సల్ ప్లాజా మాల్‌లోని జూక్ రెస్టారెంట్‌లో జరిగిన ఈ ఘటన వీడియో చూసిన నెటిజన్లు సైతం తీవ్రంగా స్పందిస్తున్నారు.రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ముగ్గురు జూక్ రెస్టారెంట్‌కి డిన్నర్ కోసం వచ్చారు. రాత్రి పొద్దుపోయింది.. చికెన్ బిర్యానీ అయిపోయిందని రెస్టారెంట్ సిబ్బంది చెప్పినా.. వారు అలాగే ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎంతసేపటికి బిర్యానీ రాకపోవటంతో..ఒక్కసారిగా ఒక వ్యక్తి పైకి లేచి సిబ్బందిని కొట్టడం ప్రారంభించాడు. ముగ్గురు కస్టమర్లు సిబ్బందిని రెస్టారెంట్ నుంచి బయటకు ఈడ్చుకొచ్చి మరీ వారిపై దాడి చేశారు. దీంతో రెస్టారెంట్ ఓనర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు రవేశ్, మనోజ్, క్రిష్‌లను అరెస్ట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్ కూడా..
Mobile Robbery: మొబైల్ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్ బ్లాకింగ్ సీన్..! ఇదే పనిష్మెంట్..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

