AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: రద్దీగా ఉండే రోడ్డుపై మొసలి హల్‌చల్‌.. వాహనదారుల మీదకు దూకుతూ.. వీడియో చూస్తే వణుకే..

విశ్వామిత్ర నది నుండి 8 అడుగుల పొడవైన మొసలి బయటకు వచ్చి రోడ్డు వెంట పరుగెత్తుతుండటం చూసి స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఆ రోడ్డుపై వెళ్తున్న కార్లు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి. రద్దీగా ఉండే రోడ్డుపై క్షణాల్లో ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. కమిషనర్ బంగ్లా సమీపంలోనే ఉంది. అటవీ శాఖకు వెంటనే సమాచారం అందింది.

Watch: రద్దీగా ఉండే రోడ్డుపై మొసలి హల్‌చల్‌.. వాహనదారుల మీదకు దూకుతూ.. వీడియో చూస్తే వణుకే..
Crocodile
Jyothi Gadda
|

Updated on: Jul 19, 2025 | 4:51 PM

Share

సాయంత్రం రద్దీగా ఉండే ఒక రోడ్డుపై ఉన్నట్టుండి ఒక వింత ఆకారం కదులుతూ కనిపించింది. రోడ్డు మధ్యలో భారీ శరీరంతో ఉన్న ఆ ఆకారాన్ని చూసిన ప్రజలు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. జూలై 18 గురువారం రాత్రి గుజరాత్‌లోని వడోదరలోని నరహరి విశ్వామిత్ర వంతెన సమీపంలోని ప్రధాన రహదారిపై ఇలాంటి షాకింగ్‌ సీన్‌ ఒకటి కలకలం రేపింది. రద్దీగా ఉండే ఆ రోడ్డుపై ఒక మొసలి కనిపించింది. విశ్వామిత్ర నది నుండి 8 అడుగుల పొడవైన మొసలి బయటకు వచ్చి రోడ్డు వెంట పరుగెత్తుతుండటం చూసి స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఆ రోడ్డుపై వెళ్తున్న కార్లు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి. రద్దీగా ఉండే రోడ్డుపై క్షణాల్లో ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. కమిషనర్ బంగ్లా సమీపంలోనే ఉంది. అటవీ శాఖకు వెంటనే సమాచారం అందింది. హుటాహుటినా అటవీ శాఖ సిబ్బంది వచ్చి మొసలిని సురక్షితంగా రక్షించారు.

గురువారం రాత్రి, నరహరి విశ్వామిత్ర వంతెన రోడ్డు మీదుగా ఎనిమిది అడుగుల పొడవైన మొసలి పాకుతూ ఉండటం చూసి వడోదర నివాసితుల్ని షాక్‌కు గురిచేసింది. ఊహించని అతిథిని చూసిన వాహనదారులు, ప్రయాణికులు భయంతో అలాగే నిలబడిపోయారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూడటానికి స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో గుమిగూడారు. చాలామంది ఆ క్షణాన్ని తమ ఫోన్‌లలో బంధించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

వైరల్ అయిన ఈ వీడియోలలో మొసలి రోడ్డు మధ్యలో ఆగి, అకస్మాత్తుగా జనం వైపు దూసుకుపోతూ, అరుస్తూ ఉన్న ప్రేక్షకులను భయపెట్టడానికి ప్రయత్నించింది. ఈ సంఘటన విశ్వామిత్ర నదికి దూరంగా ఉన్న నరహరి ఆసుపత్రికి సమీపంలోని కమిషనర్ బంగ్లా సమీపంలో జరిగింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..