AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కరెన్సీ పరాఠా.. వీడియో చూస్తే వావ్ అనకుండా ఉండలేరు.. ఐడియా అదుర్స్.. కానీ..

పరాటా భారతదేశంలో అన్ని సమయాలలోనూ అన్ని ప్రాంతాల ప్రజలు తినే ఆహారం. పరాటా ప్రేమికులు దీనిని చాలా రకాలుగా తయారు చేసి తింటారు.

Viral Video: కరెన్సీ పరాఠా.. వీడియో చూస్తే వావ్ అనకుండా ఉండలేరు.. ఐడియా అదుర్స్.. కానీ..
Parata
Madhavi
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Apr 12, 2023 | 8:06 AM

Share

పరాటా భారతదేశంలో అన్ని సమయాలలోనూ అన్ని ప్రాంతాల ప్రజలు తినే ఆహారం. పరాటా ప్రేమికులు దీనిని చాలా రకాలుగా తయారు చేసి తింటారు. పిండి మధ్యలో బంగాళాదుంపను నింపి చేసే పరాటా తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అలాగే పనీర్, చీజ్, గుడ్డు, ముల్లంగి, పరాఠాలను కూడా చాలా మంది ఇష్టపడతారు. అయితే కరెన్సీ నోట్లు నింపే ప్రత్యేకమైన పరాటా గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.

తాజాగా అలాంటి ఇన్ స్టా గ్రామ్ వీడియో వైరల్ అయ్యింది. అందులో మహిళ పరాటాలో 500 నోట్లను నింపి సిద్ధం చేసింది. సోషల్ మీడియా యుగంలో, వీడియోలను వైరల్ చేయడానికి ప్రజలు ఏదైనా చేస్తారు. ఒక చోట బిర్యానీ సమోసా తింటే మరో చోట మటన్ స్టఫింగ్ తో చేసిన సమోసా పాపులర్ అవుతోంది. ఇది కాకుండా, వెన్నతో చేసిన టీ, చాక్లెట్ ఇడ్లీ, ఇలా వెరైటీ వంటలన్నీ ఇన్ స్టా లో ఫేమస్ అవుతున్నాయి. తాజాగా 500 రూపాయల నోటుతో చేసిన పరాటా గురించి మాట్లాడుకుందాం.

ఇవి కూడా చదవండి

నిజానికి, ఒక మహిళ డబ్బుతో నిండిన పరాఠాల వీడియోను కూడా చేసింది వీడియోను షేర్ చేసిన మహిళ మొదట పరాటా పిండిని బయటకు తీసి అందులో 500 నోటును ఉంచింది. తర్వాత పెనం మీద పరాటా కాల్చడం ప్రారంభించింది. పరాటా తయారు చేసిన తర్వాత అసలు అద్భుతం వెలుగులోకి వచ్చింది. మహిళ పరాటాను తెరవగా 500కి బదులు 2000 నోటు వచ్చింది.

500 నోటును పరాటాలో నింపడం దానికదే ప్రత్యేకమైనది కాబట్టి ఈ వీడియో మిలియన్ల వ్యూస్ పొందింది. అయితే ఇలా ఎందుకు జరిగిందన్న ప్రశ్న ప్రజల్లో నెలకొంది. వీడియోను ఎడిట్ చేయడంపై కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు.

ఈ వీడియోపై యూజర్ల కామెంట్లు కూడా వచ్చాయి. ఒక వినియోగదారు కామెంట్‌లో 500 నోట్లను వ్రాసారు. పరాఠా చేసిన తర్వాత మీకు 200 రూపాయలు లభించాాయి… వావ్, వావ్. చాలా మంది వినియోగదారులు దీనిని ఎడిటింగ్ అని పిలుస్తారు. మీరు చూస్తున్నది ఎడిటింగ్.. అద్భుతం అని కామెంట్‌లో రాశారు.

వీడియో చూడండి..

View this post on Instagram

A post shared by Janu Khan (@janu9793)

ఈ వీడియోపై యూజర్ల కామెంట్లు కూడా వచ్చాయి. ఒక వినియోగదారు కామెంట్‌లో 500 నోట్లను వ్రాసారు. పరాఠా చేసిన తర్వాత మీకు 2000 రూపాయల నోటు లభించింది.. వావ్, వావ్. చాలా మంది వినియోగదారులు దీనిని ఎడిటింగ్ అని పిలుస్తారు. మీరు చూస్తున్నది ఎడిటింగ్ అద్భుతం అని కామెంట్‌లో రాశారు.