Just Corseca Speaker: రూ.2699 కే జస్ట్ కొర్సెకా స్పీకర్.. 40 వాట్స్ తో సూపర్ సౌండ్ క్వాలిటీ..

సుషి గ్రేనేడ్ స్పీకర్ సిలికాన్ ఏబీఎస్ బాడీతో ఆకట్టుకునే విధంగా ఉంది. అలాగే దాని చుట్టూ ఫాబ్రిక్ మంచి క్వాలిటీతో ఉంది. ఈ స్పీకర్ మెరుగైన సంగీత అనుభవం కోసం సూపర్ బాస్, అంతర్నిర్మిత అధునాతన డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్‌తో వస్తుంది.

Just Corseca Speaker: రూ.2699 కే జస్ట్ కొర్సెకా స్పీకర్.. 40 వాట్స్ తో సూపర్ సౌండ్ క్వాలిటీ..
Just Corseca
Follow us
Srinu

|

Updated on: Feb 09, 2023 | 4:18 PM

జస్ట్ కోర్సెకా, గాడ్జెట్ యాక్సెసరీ, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సుషీ గ్రనేడ్ పేరుతో తన కొత్త పోర్టబుల్ వైర్‌లెస్ స్పీకర్‌ను విడుదల చేసింది. కొత్త స్పీకర్ ధర రూ. 4,299, అయితే ఇది ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్స్‌లో రూ. 2,699 తగ్గింపు ధరతో లభిస్తుంది. సుషి గ్రేనేడ్ స్పీకర్ సిలికాన్ ఏబీఎస్ బాడీతో ఆకట్టుకునే విధంగా ఉంది. అలాగే దాని చుట్టూ ఫాబ్రిక్ మంచి క్వాలిటీతో ఉంది. ఈ స్పీకర్ మెరుగైన సంగీత అనుభవం కోసం సూపర్ బాస్, అంతర్నిర్మిత అధునాతన డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో 20 వాట్స్ డ్రైవర్స్ తో వస్తుంది. దీంతో ఏ వాల్యూమ్‌లోనైనా మెస్మరైజింగ్ బాస్‌తో అందిరినీ ఆకట్టుకుంటుంది. సుషీ గ్రనేడ్ వైర్ లెస్ స్పీకర్లు అన్ని స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, MP3 ప్లేయర్‌లతో పాటు బ్లూటూత్‌కు మద్దతు ఇచ్చే విధంగా డిజైన్ చేశారు. సూపర్ ఆడియో-అవుట్ పోర్ట్‌తో అన్ని పార్టీల్లో ఎంజాయ్ చేసేందుకు అనుకూలంగా ఉంటుందని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ స్పీకర్ అన్ని వయస్సుల వారిని అలరిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇన్ బుల్ట్ ఎఫ్ఎం ప్లేయర్ మరెన్నో ఫీచర్లు

ఈ స్పీకర్లలో అంతర్నిర్మిత ఎఫ్ ఎం ప్లేయర్‌ కూడా వస్తుంది. ఇది ప్రయాణంలో వినోదం కోసం ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఇష్టమైన సంగీతం కోసం యూఎస్ బీ/ ఎస్డీ కార్డ్‌ని ప్లగ్ ఇన్ చేసే అవకాశం ఉంది. ఇందులో ఉండే మైక్రో ఫోన్ ద్వారా వాయిస్ కాల్‌ తో పాటు వీడియో చాట్‌ల కోసం ఈ స్పీకర్ ను ఉపయోగించవచ్చు. ఈ స్పీకర్ లో 18,650 లిథియం బ్యాటరీ ఉంది. దీంతో ఒక్కసారి ఛార్జ్‌పై 10 గంటల ప్లేటైమ్‌ వస్తుంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం

ఇవి కూడా చదవండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?