Neckband: అతి తక్కువ ధరల్లోనే నెక్‌బాండ్.. అమెజాన్‌లో అందుబాటులో..
మార్కెట్లో రకరకాల బ్లూటూత్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో తక్కువ ధరతో లభిస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివిధ బ్లూటూత్ కంపెనీలు నెక్‌బాండ్‌లను..
Updated on: Nov 30, 2022 | 8:27 PM
Share

మార్కెట్లో రకరకాల బ్లూటూత్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో తక్కువ ధరతో లభిస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివిధ బ్లూటూత్ కంపెనీలు నెక్‌బాండ్‌లను తీసుకువస్తున్నాయి.
1 / 4

ఇక హైదరాబాద్‌కు చెందిన పీట్రాన్..దేశీయ మార్కెట్‌కు అత్యంత చౌకైన నెక్‌బాండ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం రూ.599 విలువైన ఈ నెక్‌బాండ్ కేవలం అమెజాన్‌లో మాత్రమే లభించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆఫర్ కొంతకాలమేనని పేర్కొంది.
2 / 4

బ్లూటూత్ కనెక్ట్‌తో 60 గంటల పాటు ప్లేటైం, మాట్లాడుకునే ఈ నెక్‌బాండ్ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఇతర ఉత్పత్తుల కంటే తక్కువ ధర ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
3 / 4

కేవలం పది నిమిషాల చార్జింగ్‌తో ఏడు గంటలపాటు పనిచేయడం ఈ నెక్‌బాండ్ ప్రత్యేకత అని వెల్లడించింది.
4 / 4
Related Photo Gallery
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు
Money Astrology 2025: కొత్త సంవత్సరంలో ఆ రాశుల వారికి ధనయోగం
హైదరాబాద్ టూ శబరిమల.. 10 ప్రత్యేక రైళ్లు.. ఏయే తేదీల్లో అంటే..!
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్ ములాఖత్.. అబ్బో ఇక సీన్ సితారే
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
సామ్ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సౌత్ పై నార్త్ హీరోయిన్ల ఫోకస్..
అత్తవారింట సమంతకు గ్రాండ్ వెల్కమ్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?
శీతాకాలంలో బెల్లం తినడం ప్రయోజనకరమేనా?
Telangana: అట్లుంటది మనతోని.. ఓటర్లను మెప్పిస్తున్న సర్పంచ్ అభ్యర్థి..!
Inspiring Story: మీరు గ్రేట్ సార్.. ఇలాంటి వారు నూటికో కోటికో ఒక్కరు..!




