Viral Photo: ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే తోపు.. ట్రై చేయండి.. చాలామంది ఫెయిల్!

సండే బుక్స్‌లో వచ్చే పద సంపత్తి ఒక ఎత్తయితే.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో పజిల్స్ మరో ఎత్తు. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది..

Viral Photo: ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే తోపు.. ట్రై చేయండి.. చాలామంది ఫెయిల్!
Bird
Follow us
Ravi Kiran

|

Updated on: May 07, 2022 | 10:01 PM

ఆప్టికల్ ఇల్యూషన్.. ఆప్టికల్ ఇల్యూషన్.. ఆప్టికల్ ఇల్యూషన్.. మనకు ఎప్పుడూ సవాల్ విసిరే ఈ ఫోటోలు ఖాళీ సమయాన్ని సరదాగా గడిపేలా చేస్తాయి. ఎంతోమంది వీటిని సాల్వ్ చేయడంలో ఆసక్తిని కనబరుస్తారు. ఇలాంటి ఫోటో పజిల్స్ మన మెదడుకు మేత వేయడమే కాదు.. కళ్లకు కూడా పదునుపెడతాయి.. సండే బుక్స్‌లో వచ్చే పద సంపత్తి ఒక ఎత్తయితే.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో పజిల్స్ మరో ఎత్తు. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటో చూసేద్దాం..

పైన పేర్కొన్న ఫోటో లారెన్స్ డిబైల్ అనే ట్రావెలర్ తీసింది. ముందుగా ఆమె ఈ ఫోటో తీసినప్పుడు.. ఇందులో ఓ పక్షి దాగుందని తెలియదు. క్షుణ్ణంగా ఫోటోను పరిశీలించిన తర్వాత ఆమెకు అర్ధమైంది. మరి మీరూ ట్రై చేయండి.. 60 సెకన్లలో పక్షిని కనిపెడితే మీరే తోపు అంతే.. కొండల రంగులోకి పక్షి రంగు ఇమిడిపోవడంతో మీరు దాన్ని కనిపెట్టడం కష్టమే. లేట్ ఎందుకు ఒకసారి మీ లక్ కూడా ట్రై చేయండి.. సమాధానం దొరక్కపోతే కింద ఫోటోను చూడండి..

ఇవి కూడా చదవండి

Also Read: Viral: నదిలో తేలుతున్న బ్యాగు.. లోపల ఏముందని చెక్ చేయగా మైండ్ బ్లాంక్..