Viral: నదిలో తేలుతున్న బ్యాగు.. లోపల ఏముందని చెక్ చేయగా మైండ్ బ్లాంక్..

ఎన్నో విచిత్ర విషయాలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.. అలాంటి ఓ వార్త ఇది.. మీరూ చూసేయండి..

Viral: నదిలో తేలుతున్న బ్యాగు.. లోపల ఏముందని చెక్ చేయగా మైండ్ బ్లాంక్..
Polythene Bag
Follow us

|

Updated on: May 07, 2022 | 9:13 PM

అప్పుడప్పుడూ గాల్లో కరెన్సీ నోట్లు ఎగిరాయని.. రోడ్లపై కరెన్సీ నోట్ల కట్లు పడ్డాయన్న వార్తలను మనం వినే ఉంటాం. అయితే నీటిలో కరెన్సీ కట్టలు కొట్టుకురావడం మీరెప్పుడైనా చూశారా.? అలాంటి అనుభవం ఎదురైందా.? ఒకవేళ లేకపోతే ఈ స్టోరీ చదవండి..

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఈ ఘటన జరిగింది. అనాసాగర్ సరస్సులో 2 వేల రూపాయల నోట్ల కట్టలు తేలియాడుతూ రావడం స్థానిక పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నోట్ల కట్టలు పాలిథీన్​ బ్యాగులో ఉండటం.. ఆ సంచిలో సుమారు 30 నుంచి 32 నోట్ల కట్టలు ఉండగా.. అన్నీ 2వేల రూపాయల నోట్లే అని అధికారులు తెలిపారు. అలాగే వాటిన్నంటినీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

పుష్కర్​రోడ్డులోని ఈ సరస్సులో భారీగా కరెన్సీ నోట్లు ఉన్నాయని తమకు సమాచారం అందిందని, వచ్చి చూస్తే నిజంగానే నోట్ల కట్టలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే ఈ నోట్లు నకిలీవా? లేక నిజమైనవా? అనే విషయం తెలియాల్సి ఉందని చెప్పారు. చూడటానికి మాత్రం నిజమైన నోట్ల లాగే ఉన్నాయని, నీటిలో తడవడం వల్ల నిర్ధారించుకోలేకపోతున్నట్లు చెప్పారు. నిపుణుల సాయంతో నోట్లు అసలువో, కాదో తెలుసుకుంటామన్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నోట్లను సరస్సులో వదిలేశారని, దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు స్పష్టం చేశారు.

Also Read: Viral Video: గర్ల్‌ఫ్రెండ్‌తో భర్త షికారు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. సీన్ కట్ చేస్తే.

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు