Driving Licence: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇకపై లైసెన్స్ కోసం డ్రైవింగ్ టెస్ట్ అక్కర్లేదు.!!

Driving Licence New Rules: డ్రైవింగ్ చేయడానికి రోడ్డెక్కుతున్నారా.? అయితే మీ దగ్గర తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే..

Driving Licence: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇకపై లైసెన్స్ కోసం డ్రైవింగ్ టెస్ట్ అక్కర్లేదు.!!
Driving License
Follow us
Ravi Kiran

|

Updated on: May 05, 2022 | 4:18 PM

డ్రైవింగ్ చేయడానికి రోడ్డెక్కుతున్నారా.? అయితే మీ దగ్గర తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే.. లేకపోతే ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. మరి మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఓకే.. లేదంటే అప్లయ్ చేసుకోవాలని చూస్తున్నారా.? అయితే ఒక్క నిమిషం ఆగండి. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం(RTO) దగ్గర గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. అలాగే డ్రైవింగ్ టెస్టు లేకుండానే లైసెన్స్ జారీ అవుతుంది. అది ఎలాగంటారా..? ఈ స్టోరీ చదవండి మీకే తెలుస్తుంది.

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. డ్రైవింగ్ లైసెన్స్ జారీకి సంబంధించిన కొత్త నిబంధనలు 2022, జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల రవాణా శాఖలు, లేదా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పలు ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు కానున్నాయి. ఈ శిక్షణా కేంద్రాలు ఐదేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటాయి. వీటిల్లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఉత్తీర్ణులైనవారికి డ్రైవింగ్ టెస్టు లేకుండానే లైసెన్స్ జారీ చేయనున్నారు. కేవలం ఆయా ట్రైనింగ్ సెంటర్ల సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది.

ప్రైవేటు డ్రైవింగ్ స్కూల్స్ తెరిచేందుకు కావాల్సిన నియమాలు..

డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుకు అవసరమయ్యే డాక్యుమెంట్స్:

  • డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌కు జనన ధృవీకరణ పత్రం/పాస్‌పోర్ట్/పాన్ కార్డ్

  • అడ్రెస్ ప్రూఫ్‌కు రేషన్ కార్డ్/పాస్‌పోర్టు/ఆధార్ కార్డు

  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో

  • ఫారమ్‌ 1, 1A

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..