Viral Video: క్లాస్‌రూమ్‌లో లవర్‌తో రొమాన్స్.. అందరూ చూస్తుండగా కిస్.. కట్ చేస్తే..

ఇద్దరు లవర్స్ ఓ క్లాస్‌రూమ్‌లో సరసాలు ఆడుకుంటున్నట్లు మీరు చూడవచ్చు. అయ్యో! ఏంటిది.. నలుగురి మధ్య ఉన్నామనే ఆలోచన..

Viral Video: క్లాస్‌రూమ్‌లో లవర్‌తో రొమాన్స్.. అందరూ చూస్తుండగా కిస్.. కట్ చేస్తే..
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: May 04, 2022 | 9:12 PM

సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని మనల్ని నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా షాక్ కావడం ఖాయం.

వైరల్ వీడియో ప్రకారం.. ఇద్దరు లవర్స్ ఓ క్లాస్‌రూమ్‌లో సరసాలు ఆడుకుంటున్నట్లు మీరు చూడవచ్చు. అయ్యో! ఏంటిది.. నలుగురి మధ్య ఉన్నామనే ఆలోచన లేకుండా ఇలా చేస్తున్నారేంటి.? అది కూడా క్లాస్‌రూమ్‌లో ప్రొఫెసర్ ఉండగానే రొమాన్స్ చేసుకుంటున్నారు కదా.! ఆ అబ్బాయి యువతి చెంపపై ఎలా ముద్దుపెట్టాడో చూశారా.! ఇదంతా ఒక ఎత్తయితే.. దీనంతటిని వెనుక నుంచి ఓ వ్యక్తి రికార్డు చేస్తున్నాడు. ఏంటి ఈ రచ్చ అని అనుకోవద్దు.. ఆగండి.. ఆగండి.. సినిమాలో ట్విస్ట్ ముందు ఉంది.. ఆ షూట్ చేస్తున్న కెమెరా యాంగిల్‌ను ముందుకు తీసుకొస్తే.. అసలు విషయం మీకే అర్ధమవుతుంది. వీడియో చివర్లో సస్పెన్స్ బయటపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఆ పొడవాటి జుట్టు వెనకాల కూర్చున్నది ఓ అబ్బాయి. వేరొక అబ్బాయి.. కేవలం తన స్నేహితుడితోనే రొమాన్స్ చేస్తున్నట్లుగా నటించాడు. సారీ.. సారీ.. అది రొమాన్స్ కాదు.. ‘బ్రోమాన్స్’ గురూ.. ఈ వీడియో చూస్తే మీరు కూడా పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ఖాయం. ఈ వీడియోను ‘bhutni ke memes’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయగా.. క్షణాల్లో అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు దానిపై ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..