Viral Video: గర్ల్‌ఫ్రెండ్‌తో భర్త షికారు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. సీన్ కట్ చేస్తే..

ఆరేళ్ల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.. ఎప్పటికీ తనతోనే కలిసి ఉంటానని.. విడిచిపెట్టనని ప్రమాణం చేశాడు.. సీన్ కట్ చేస్తే..

Viral Video: గర్ల్‌ఫ్రెండ్‌తో భర్త షికారు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. సీన్ కట్ చేస్తే..
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: May 06, 2022 | 9:10 PM

ఆరేళ్ల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.. ఎప్పటికీ తనతోనే కలిసి ఉంటానని.. విడిచిపెట్టనని ప్రమాణం చేశాడు.. సీన్ కట్ చేస్తే.. పెళ్లినాటి ప్రమాణాలను గాలికి వదిలేశాడు.. భార్యకు తెలియకుండా ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. అయితే ఆ రహస్యం కూడా ఎక్కువకాలం దాగలేదు. భార్యకు గర్ల్‌ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిపోయాడు ఆ ప్రబుద్దుడు. ఇంకేముంది అతడి భార్య ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది. అదేంటో తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ..

వివరాల్లోకి వెళ్తే.. భర్త ఇంటికి రాకుండా.. తనను పట్టించుకోకుండా తిరుగుతున్నాడని గమనించిన భార్య అతడిపై ఓ కన్నేసి ఉంచింది. వేరే కాపురం పెట్టాడన్న అనుమానంతో అతడు ఎక్కడికి వెళ్లినా ఫాలో కావడం మొదలుపెట్టింది. భార్యకు తెలియకుండా ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న వ్యక్తిని బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి రెడ్ హ్యాండెడ్‌గా నడిరోడ్డుపై పట్టుకుంది. బైక్‌పై వెళ్తున్న జంటను ఐదారుగురు మహిళలు అడ్డుకొని గట్టిగా నిలదీయడంతో రోడ్డుపై వెళ్తున్న వాళ్లంతా ఒక్కసారిగా ఆగిపోయి సెల్‌ఫోన్లలో ఫ్యామిలీ పంచాయితీని వీడియో తీశారు. కట్టుకున్న భర్త తనను వదిలి వేరే యువతి వెంట వెళ్లేడన్న విషయాన్నీ జీర్ణించుకోలేకపోయిన ఆ మహిళ బైక్‌పై కూర్చున్న యువతిని కిందకు దింపి చెంపలు పగలగొట్టింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Andhra Pradesh: ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. ఆ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక.!

ఇవి కూడా చదవండి

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు