AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea Party on Everest: ఎక్కడా లేనట్టు ఎవరెస్ట్‌పై టీ పార్టీ.. అయితేనేం రికార్డ్‌ కొట్టేశారు..

Tea Party on Everest: మ‌నం టీ తాగాలంటే ఏదైనా ద‌గ్గర్లోని హోట‌ల్‌కు వెళ్తాం.. పలానా చోట మంచి చాయ్ దొరుకుతుంది అంటే ఓ రెండు, మూడు కిలోమీట‌ర్లయినా వెళ్లి తాగొస్తాం.

Tea Party on Everest: ఎక్కడా లేనట్టు ఎవరెస్ట్‌పై టీ పార్టీ.. అయితేనేం రికార్డ్‌ కొట్టేశారు..
Tea Party
Shiva Prajapati
|

Updated on: May 07, 2022 | 9:07 PM

Share

Tea Party on Everest: మ‌నం టీ తాగాలంటే ఏదైనా ద‌గ్గర్లోని హోట‌ల్‌కు వెళ్తాం.. పలానా చోట మంచి చాయ్ దొరుకుతుంది అంటే ఓ రెండు, మూడు కిలోమీట‌ర్లయినా వెళ్లి తాగొస్తాం. కానీ వీళ్లు వెరీవెరీ స్పెష‌ల్‌. ఎందుకంటే ఏకంగా ఎవరెస్ట్‌పైనే టీ పార్టీ పెట్టుకున్నారు. దాంతో గిన్నిస్‌ రికార్డ్‌లో చోటుసంపాదించారు. వారు ఎవరో కాదు..అథ్లెట్‌, ప‌ర్వతారోహ‌కుడు అయిన ఆండ్రూ హ్యూస్.. త‌న స‌హ‌చ‌రుల‌తో క‌లిసి ఈ అద్భుత‌మైన ఫీట్‌ను సాధించారు.

వాషింగ్టన్‌లోని సీటెల్‌కు చెందిన అథ్లెట్ ఆండ్రూ హ్యూస్, తన సహచరులతో కలిసి మే 5, 2021న ఎవరెస్ట్‌ను అధిరోహించాడు. క్యాంప్-2లో సముద్ర మట్టానికి 21,312 అడుగుల ఎత్తున టీ పార్టీ చేసుకున్నారు. కప్పుల్లో.. చిక్కటి, కమ్మటి.. వేడి వేడి టీ పోసుకొని.. సిప్ చేస్తూ.. కురుస్తున్న మంచును బాగా ఎంజాయ్ చేశారు. గతేడాది నిర్వహించిన ఈ పార్టీని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టీ పార్టీగా గిన్నిస్‌ బుక్ గుర్తించింది. వార్తపాతదే కానీ, ఇంటర్‌నెట్‌లో వైరల్‌ వుతూనే ఉంది. అలాంటి చోట టీ తాగడం భలే అనుభూతి కదా బాస్‌ అంటూ నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు