Viral Video: ఈ కుక్క చాలా షార్ప్.. ఏకంగా ట్రక్‌నే నడుపుతోంది.. వీడియో చూస్తే షాక్ అవుతారు..!

Viral Video: కుక్కలు డ్రైవింగ్ చేయడాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూడండి. పెంపుడు కుక్క యమ సీరియస్‌గా డ్రైవింగ్‌ చేస్తోంది.

Viral Video: ఈ కుక్క చాలా షార్ప్.. ఏకంగా ట్రక్‌నే నడుపుతోంది.. వీడియో చూస్తే షాక్ అవుతారు..!
Dog
Follow us
Shiva Prajapati

|

Updated on: May 07, 2022 | 9:34 PM

Viral Video: కుక్కలు డ్రైవింగ్ చేయడాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూడండి. పెంపుడు కుక్క యమ సీరియస్‌గా డ్రైవింగ్‌ చేస్తోంది. అంతేకాదు, ఈ కుక్క గతంలో గొర్రెల కాపరిగా కూడా పనిచేసిందట. తాజాగా ఇప్పుడు తన యజమాని వద్ద డ్రైవింగ్ కూడా నేర్చుకుంది. ఆ ట్రైనింగ్ కారణంగానే ఇప్పుడు డ్రైవింగ్‌లో దుమ్ము రేపుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విక్టోరియాలోని హామిల్టన్‌కు చెందిన ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను ఎంతో క్రమశిక్షణతో పెంచుతున్నాడు..ఈ చెలాకీ కుక్కకు లెక్సీ అని పేరుపెట్టాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు.. మంద నుంచి ఒక్క గొర్రె కూడా తప్పిపోకుండా కాపాడేదట. అలా ఎంతో నేర్పుగా తర్ఫీదు తీసుకుందట.

అయితే ఇటీవల దాని యజమానికి ఓ సరదా ఆలోచన వచ్చిందట. లెస్సీని కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి స్టీరింగ్ వీల్ ఇచ్చేశాడు. దానికి బ్రేక్, యాక్సిలరేటర్ అందకపోయినా.. స్టీరింగ్ కంట్రోల్ మాత్రం బాగానే చేసిందట.. అలా అది రోజూ ఆ ట్రక్కులో స్టీరింగ్ పట్టుకుని నిలబడి షికారు చేస్తోంది. అందుకోసం ఆ యజమాని ఓ ట్రిక్‌ప్లే చేశాడు.. ట్రక్కు వేగంగా కదలకుండా కారుని ఫస్ట్ గేర్‌లో పెట్టాడు. ఆ తర్వాత అతడు ప్యాసింజర్ సీట్లో కూర్చొని దానికి స్టీరింగ్ ఇస్తాడు. ఇంకేం జామ్‌ జామ్‌ అంటూ.. లెక్సీ ట్రక్కు నడుపుతూ గొర్రెలను మేపుతోంది. గొర్రెలు ఎటు కదిలితే అటువైపు స్టీరింగ్ తిప్పుతోందంటూ దాని యజమాని ఎంతో హ్యాపీగా చెబుతున్నాడు.

ఇవి కూడా చదవండి

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..