Viral News: వాన కురుస్తుందా..? ఎండ కాస్తుందా..? వాతావరణ పరిస్థితిని ఈ కొబ్బరికాయ చెప్తుంది..!

Viral News: మహీంద్రా అండ్ మహీంద్ర చైర్మన్ ఆనంద్‌ మహీంద్రా ఫన్నీ పోస్ట్‌తో నెట్‌లో నవ్వులు పూయించారు. వాతావరణ మార్పులతో..

Viral News: వాన కురుస్తుందా..? ఎండ కాస్తుందా..? వాతావరణ పరిస్థితిని ఈ కొబ్బరికాయ చెప్తుంది..!
Mahindra
Follow us
Shiva Prajapati

|

Updated on: May 07, 2022 | 6:45 AM

Viral News: మహీంద్రా అండ్ మహీంద్ర చైర్మన్ ఆనంద్‌ మహీంద్రా ఫన్నీ పోస్ట్‌తో నెట్‌లో నవ్వులు పూయించారు. వాతావరణ మార్పులతో వెదర్‌ రిపోర్ట్‌ అస్తవ్యస్తంగా ఉంటోంది. భవిష్యత్‌లో వాతావరణాన్ని అంచనా వేసే ఏకైక విధానం కొబ్బరికాయ అంటూ పోస్ట్‌ చేశారు. ఆయన పోస్ట్‌ చేసిన పిక్‌లో, వెదర్‌ స్టేషన్‌ టైటిల్‌ ఉన్న బోర్డుకు ఒక కొబ్బరికాయ వేలాడుతోంది. కొబ్బరికాయ పొజిషన్‌ను బట్టి బోర్డులో వాతావరణ పరిస్థితుల పట్టీని రాశారు. ఇక బోర్డులో చెప్పిన దాన్ని బట్టీ.. కొబ్బరికాయ కదులుతూ ఉంటే.. గాలి జోరుగా ఉందని అర్థం. కొబ్బరికాయ కదలకుండా ఉంటే.. వాతావరణం ప్రశాంతంగా ఉందని అర్థం. కొబ్బరికాయ తడిసి ఉంటే.. వర్షం పడుతోందని, కొబ్బరికాయ తెల్లగా ఉంటే.. మంచు కురుస్తోందని అర్థం. కొబ్బరికాయ కనిపించకపోతే.. పొగమంచు ఉందని అర్థం. కొబ్బరికాయ లేకపోతే.. అక్కడో హరికేన్ ఉందని అర్థం వచ్చేలా రాశారు. ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌కు నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం