Minister KTR: పొలిటికల్ టూరిస్టులు వస్తారు పోతారు.. రాహుల్ పర్యటనపై కేటీఆర్ పవర్‌ఫుల్ సెటైర్స్..

Minister KTR: కాంగ్రెస్ ముఖ్య నాయుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. రాహుల్ పర్యటనపై సెటైర్లు కురిపించారు.

Minister KTR: పొలిటికల్ టూరిస్టులు వస్తారు పోతారు.. రాహుల్ పర్యటనపై కేటీఆర్ పవర్‌ఫుల్ సెటైర్స్..
Ktr
Follow us

|

Updated on: May 06, 2022 | 9:00 PM

Minister KTR: కాంగ్రెస్ ముఖ్య నాయుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. రాహుల్ పర్యటనపై సెటైర్లు కురిపించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. ‘‘పొలిటికల్ టూరిస్టులు రావొచ్చు.. వెళ్లొచ్చు. ఒక్క కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణలో ఉంటారు.’’ అంటూ తనదైన రీతిలో పంచ్ వేశారు. ఆ డైలాగ్‌కు తగ్గట్లుగానే మేనరిజం ఉన్న ఫోటోను మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. ఎవరు వచ్చినా తగ్గేదే లే అని పంచ్ పేల్చారు.

ఇదిలాఉంటే.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ తన కార్యాచరణను ప్రారంభించింది. ఇందులో భాగంగానే వరంగల్ డిక్లరేషన్ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. రైతు సమస్యలపై ప్రసంగించడమే కాకుండా.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపై కూడా డిక్లరేషన్ ప్రకటించారు. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్-బీజేపీ మధ్య రహస్య పొత్తు కొనసాగుతుందని ఆరోపించారు రాహుల్ గాంధీ.

ఇవి కూడా చదవండి

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి