Bumper Offer: బంపర్ ఆఫర్!.. మూడో బిడ్డను కంటే రూ.11.50 లక్షల బహుమతి.. 9 నెలల సెలవులు..

Bumper Offer: పనిచేసే ఎంప్లాయీస్‌కి కంపెనీలు బోనస్‌లు ఇవ్వడం, శాలరీలు పెంచడం చేస్తుంటాయి. ఆయా సంస్థ నిబంధనలు, లాభాలను బట్టి ఉద్యోగుల

Bumper Offer: బంపర్ ఆఫర్!.. మూడో బిడ్డను కంటే రూ.11.50 లక్షల బహుమతి.. 9 నెలల సెలవులు..
Chinees Company
Follow us

|

Updated on: May 06, 2022 | 7:50 AM

Bumper Offer: పనిచేసే ఎంప్లాయీస్‌కి కంపెనీలు బోనస్‌లు ఇవ్వడం, శాలరీలు పెంచడం చేస్తుంటాయి. ఆయా సంస్థ నిబంధనలు, లాభాలను బట్టి ఉద్యోగుల ఆర్థిక అవసరాలను తీరుస్తాయి. ఇది ఎక్కడైనా జరిగేదే. కానీ ఓ సంస్థ తమ సిబ్బందికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. చైనాలోని ఓ కంపెనీ రెండో సారి, మూడో సారి బిడ్డలను కనేవారికి బంపర్ ఆఫర్లు ప్రకటించింది. దీంతో ఈ వార్త వైరల్‌గా మారింది.

చైనా రాజధాని బీజింగ్‌లో గల దబీనాంగ్ టెక్నాలజీ గ్రూప్ మూడో బిడ్డకు జన్మనిచ్చే ఉద్యోగికి 90,000 యువాన్ల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. అంటే ఇండియన్‌ కరెన్సీ ప్రకారం పదకొండున్నర లక్షల రూపాయలు. అంతేకాకుండా మహిళా ఉద్యోగికైతే ఏడాది జీతంతో కూడిన సెలవు, అదే పురుష ఉద్యోగికైతే 9 నెలలు జీతంలో కూడిన సెలవు ఇస్తామని ప్రకటించింది. ఇక రెండో బిడ్డను కన్నవారికైతే 7 లక్షల రూపాయలు, మొదటి బిడ్డను కన్నవారికైతే మూడున్నర లక్షల రూపాయలు ఆఫర్ చేస్తోంది. అలా దేశ జనాభాను పంచేందుకు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టు చెబుతోంది.

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి