Viral Video: అచ్చం చిన్న పిల్లోడిలానే జలకాలాడిన గజరాజు.. క్యూట్ వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..

Baby Elephant Enjoy Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం

Viral Video: అచ్చం చిన్న పిల్లోడిలానే జలకాలాడిన గజరాజు.. క్యూట్ వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..
Elephant
Follow us

|

Updated on: Nov 02, 2021 | 9:52 PM

Baby Elephant Enjoy Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇలాంటి వీడియోలను నెటిజన్లు పదేపదే చూస్తూ.. ఆనందిస్తుంటారు. వైరల్ అవుతున్న వీడియోల్లో జంతువులకు సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. తాజాగా ఓ చిన్న ఏనుగుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ క్యూట్ వీడియోను చూసి.. చాలా మంది నెటిజన్లు ముద్దుముద్దుగా కామెంట్లు పెడుతున్నారు. అచ్చం మానవుల్లాగే.. ఓ చిన్న గాజరాజు నీటిలో ఎంజాయ్ చేస్తోంది. ఆస్వాదిస్తూ మరి.. స్నానం చేస్తుంది. ఈ వీడియోను చూసిన వారంతా పలు కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో.. పెద్ద ఏనుగు పక్కనుండగా.. చిన్న ఏనుగు స్నానం చేస్తుంటుంది. చిన్న గుంతలో అది ఆనందిస్తూ స్నానం చేయడాన్ని మీరు కూడా చూడవచ్చు. ఈ పిల్ల ఏనుగు సంతోషం కోసం ఇక్కడికి తీసుకొచ్చినట్లు పెద్ద ఏనుగు కూడా.. పక్కనుండి మరి దాన్ని ప్రోత్సాహం అందించేలా నిలబడి ఉంటుంది. ఈ క్రమంలో గున్న ఏనుగు నీళ్లలో కాళ్లూ ఊపుతూ.. ఎంజాయ్ చేస్తుంటుంది. ఈ క్రమంలో చిన్న గజరాజు సంతోషంతో.. నీటిలో స్నానం చేస్తుంటే.. పెద్ద ఏనుగు తన తొండాన్ని కదుపుతూ.. ఆనందిస్తోంది.

వైరల్ వీడియో.. 

ఈ 25 సెకన్ల వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్యూట్‌నెస్‌ని ఎప్పుడైనా చూశారా.. మధురం అంటూ ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిని చూసి.. నెటిజన్లు క్యూట్ గా కామెంట్లు చేస్తున్నారు. ఈ దృశ్యం నిజంగా అందంగా ఉందంటూ పేర్కొంటున్నారు. ఇది చూసిన తర్వాత, తమకు బాల్యం గుర్తుకు వచ్చిందంటూ గత స్మృతులను నేమరేసుకుంటున్నారు.

Also Read:

Viral Video: ప్రాణం తీసిన గుంత.. ఆఫీస్‌కు వెళ్తుండగా.. బస్సు కిందపడి బైకర్‌ దుర్మరణం.. వీడియో

Viral Video: కిచెన్ నుంచి వింత శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా షాక్.. వైరల్ వీడియో.!

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..