Telangana: ఈ ఊరు ఆది మానవుడి ఆవాసం.. తవ్వకాల్లో బయటపడ్డ పురాతన వస్తువులు.. భారీ సైజులో..

Karimnagar : ఈ గ్రామంలో అడుగు పెట్టడానే... ఆది మానవుల చరిత్ర గుర్తుకొస్తుంది... గతంలో తవ్వకాలు వెలికితీసిన వస్తువులను.. ఈ గ్రామంలోనే.. భద్రపర్చాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామంలోనే మ్యూజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Telangana: ఈ ఊరు ఆది మానవుడి ఆవాసం.. తవ్వకాల్లో బయటపడ్డ పురాతన వస్తువులు.. భారీ సైజులో..
Sultanabad District
Follow us
G Sampath Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Jul 26, 2023 | 2:18 PM

కరీంనగర్, జులై26: ఈ గ్రామం అత్యంత పురాతనమైంది… కొండల మధ్య.. ఈ గ్రామం దర్శన వస్తుంది.. అంతేకాకుండా… మావేరు.. వాగు సంపంలో ఉంటుంది… అయితే… ఇలాంటి ప్రాంతాలే. ఆది మానవులకు…. అనువైన ప్రాంతాలు… దీంతో…. అది మానువులు కొండల్లో, కోనల్లో జించారు.. ఈ ప్రాంతంలో 500 పైగా ఆదివాసులు నివసరించారని చరిత్రకారులు చెబుతున్నారు. గతంలో అది మానువలకు సంబంధించి… సమాదులు తవ్వారు.. వాటి నుంచి ఆస్తి పంజరాలు… మట్టి పాత్రలు.. ఇతర పని ముట్లు లభ్యమయ్యాయి.. ఇప్పటికీ.. ఈ గ్రామంలో.. ఆది మానవుడు… అనవాళ్లు.. ఆస్థి పంజరాలు కనబడుతున్నాయి… ఎక్కడ తవ్వకాలు చేపట్టినా.. ఏదో ఒక్క పురాతన వస్తువు లభిస్తుంది.. ఒక్కసారి.. సుల్తానాబాద్ మండలంలోని ఈ గ్రామం గురించి తెలుసుకుందాం…

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్‌కు ఓ ప్రత్యేకత ఉంది… ఇదొక్క పర్యటక ప్రాంతం… ఈ గ్రామం చుట్టు ఎత్తైన కొండలు… పక్కన మానేరు వాగు.. గల. గలలు.. అయితే… ఈ గ్రామానికి మరో ప్రత్యేక ఉంది. ఈ గ్రామ పంపంలో ఆదిమానవులు సంచరించారని.. ఇప్పుటి ఆనవాళ్ల ద్వారా తెలుస్తుంది.. ఈ పరిసర ఈ ప్రాంతంలోనే.. నివాసం ఉన్నారు.. దాదాపు 500 మంది వరకు ఉన్నట్లు.. చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి.. ఇప్పటికీ అది మానవుల… సమాదులు: చెక్కు చెదురలేదు… కొన్ని సమాదులు వ్యవసాయం చేయడంతో.. ఆనవాళ్లు లేకుండా పోయాయి…

కానీ.. కొండ సంపంలో కొన్ని సమాదులు ఉన్నాయి. 1974 సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఐదు సమాదులు తవ్వారు.. ఈ రాళ్ల కింద ఏ ఉన్నాయని పురవాస్తు శాఖ అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేశారు.. కానీ.. తవ్వకాల్లో…. అస్థి పంజరాలు… మట్టి పాత్రలు… పని ముట్లు.. ఇతర వస్తువులు లభ్యమయ్యాయి.. ఆస్థి పంజరం సైజు కూడా… పది ఫీట్ల వరకు ఉంది… ఎముకల సైజు ఎక్కువగా ఉంది.. “టి అన్నింటివి… హైదరాబాద్ కు తరలించారు. ఆది మానవులు, కుటుంబ సభ్యులందరిని ఒకే సమాదులు పాతి పెట్టేవారు.. అంతేకాకుండా… వాళ్లు.. నియోగించిన ప్రతి వస్తువు కూడా.. సమాదిల్లో పాతి పెట్టేవారు.. దీంతో.. సమాది తవ్వితే.. ఇలాంటి ఆనవాళ్లు బయటకు వస్తున్నాయి.. జంతువులను వేటాడే ఆయుధాలు… ఆహారం కోసం నియోగించే… పాత్రలను కూడా. సమాదిలో పెట్టే . సాంప్రదాయం ఉండేది…

ఇవి కూడా చదవండి

గతంలో తవ్వకాలు చేస్తే.. ఇలాంటి వస్తువులు బయటకు వచ్చాయి. కొండ సంపంలో,,, పెద్ద ఎత్తున సమాధాలు ఉన్నాయి.. రైతులు చదము చేసి.. బండరాళ్లను తొలగిస్తున్నారు.. దీంతో.. సమాదులు కనమరుగువుతున్నాయి… ఈ సమాదులను పరిరక్షించి… పర్యాటక కేంద్రంగా మార్చాలని చరిత్రకారులు కోరుతున్నారు.. రైతులు చదువు చేస్తున్న సమయంలో కూడా… . ఆస్థి పంజరాలతో పాటు.. పురాతన వస్తువులు బయటకు వస్తున్నాయి. అంతేకాదు. ఈ ప్రాంతంలో ధ రాళ్లు కూడా ఉన్నాయి.. ఈ రాళ్లతోనే.. ఆయుధాలను నూరేవారు.. ఈ గ్రామంలో అడుగు పెట్టడానే… ఆది మానవుల చరిత్ర గుర్తుకొస్తుంది… గతంలో తవ్వకాలు వెలికితీసిన వస్తువులను.. ఈ గ్రామంలోనే.. భద్రపర్చాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామంలోనే మ్యూజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి… అధికారుల నిర్లక్ష్యంతో… నాటి చరిత్ర.. నేటి సమాజానికి దూరవముతుంది. చరిత్రమ వెలికి తీయాలని కోరుతున్నారు స్థానికులు,

ఈ ఆది మానవుడి గ్రామంలో పర్యటించేందుకు… సందర్శకులు, పర్యాటకులు రావడానికి ఆసక్తి చూపుతున్నారు..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..