ఆపిల్‌ పండు కోసిన తర్వాత రంగు మారుతుందా..? ఈ 3 చిట్కాలను పాటిస్తే.. ఎప్పుడూ తాజాగా ఉంటుంది..

రోజూ ఒక యాపిల్ తింటే చాలు.. పెద్ద పెద్ద రోగాలు కూడా దూరమవుతాయని, డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. యాపిల్‌ను కోసి లంచ్ బాక్స్‌లో పెట్టుకుని వెళితే.. గాలికి తగిలిన తర్వాత అది ఆక్సీకరణం చెందుతుంది. గోధుమ రంగులోకి మారుతుంది. మీరు కూడా యాపిల్ రంగు రంగు మారుతుందనే కారణంగా ఆందోళన చెందుతున్నట్టయితే.. మీరు యాపిల్‌ను తాజాగా ఉంచే కొన్ని ట్రిక్స్‌ ఇక్కడ తెలుసుకుందాం..

|

Updated on: Jul 26, 2023 | 11:53 AM

యాపిల్స్ గోధుమ రంగులోకి మారకుండా, తాజాగా ఉంచడానికి నిమ్మకాయను ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక పాత్రలో నీరు, నిమ్మరసం వేసి, ఆపై ఆపిల్‌ను కట్ చేసి అందులో ముంచాలి.

1 / 7
యాపిల్ ను ఇలా లెమన్ వాటర్ లో 5నిమిషాలు ఉంచిన తర్వాత బయటకు తీసి తుడిచి లంచ్ బాక్స్ లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల యాపిల్ ఎక్కువ సమయం పాటు తాజాగా ఉంటుంది.

2 / 7
ఆపిల్ గోధుమ రంగులోకి మారకుండా నిరోధించడానికి ఉప్పు కూడా ఉపయోగపడుతుంది.. దీని కోసం, ఒక పాత్రలో నీరు తీసుకుని, ఒక టీస్పూన్ ఉప్పు వేసి కలపాలి. దీని తరువాత యాపిల్‌ కట్ చేసి ముక్కలు ఆ ఉప్పునీటిలో ముంచాలి.

3 / 7
ఉప్పు ఒక సంరక్షణకారి. ఇది ఆపిల్ గోధుమ రంగులోకి మారకుండా చేస్తుంది. ఆపిల్‌ను 5 నిమిషాలు నీటిలో ఉంచిన తర్వాత, దానిని ఫిల్టర్ చేసి ఆరబెట్టండి. దీంతో గంటల తరబడి కూడా యాపిల్ రంగు మారదు.

4 / 7
యాపిల్‌ను తాజాగా ఉంచడానికి సోడా కూడా ఉత్తమ ఎంపిక. దీని కోసం, ఒక పాత్రలో నిమ్మరసం, నిమ్మ సోడా, అల్లం రసం కలిపి ఒక ద్రావణాన్ని తయారు చేసి,అందులో తరిగిన యాపిల్ ముక్కలను వేయాలి.

5 / 7
సోడాలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. యాపిల్ గోధుమ రంగులోకి మారకుండా చేస్తుంది. యాపిల్‌ను సోడా ద్రావణంలో 5 నిమిషాలు ఉంచి, ఆపై దానిని ఆరబెట్టి టిఫిన్‌లో పెట్టుకోండి. దీని కారణంగా యాపిల్ గోధుమ రంగులోకి మారదు. చాలా తాజాగా ఉంటుంది.

6 / 7
ఇలాంటి చిట్కాలు పాటిస్తే.. ఆపిల్స్‌ ఎక్కువ టైమ్‌ తాజాగా ఉంటాయి. ఇక మీరు ఎలాంటి అపోహలు లేకుండా ప్రతిరోజు ఆపిల్స్‌ కోసుకుని మీ లంచ్‌బాక్స్‌లో తెచ్చుకోవచ్చు..

7 / 7
Follow us
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..

మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్

ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..

ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..

నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్

బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!

మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు

మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..

డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.

ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..