Bro Pre Release Event: సందడిగా జరిగిన ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఈ సారి బొమ్మ దద్దరిల్లిపోతుంది అంటున్న ఫ్యాన్స్
సముద్రఖని దర్శకత్వం లో పవన్ మరియు సాయి తేజ్ మల్టీస్టారర్ గా రాబోతున్న చిత్రం బ్రో. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. జూలై 28 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ నేపథ్యం లో ప్రమోషన్స్ జోరు అందుకుంది.

1 / 22

2 / 22

3 / 22

4 / 22

5 / 22

6 / 22

7 / 22

8 / 22

9 / 22

10 / 22

11 / 22

12 / 22

13 / 22

14 / 22

15 / 22

16 / 22

17 / 22

18 / 22

19 / 22

20 / 22

21 / 22

22 / 22
