Telangana Secretariat: కేక పుట్టిస్తున్న తెలంగాణ సచివాలయం.. ఏ ఫ్లోర్‌లో ఏ శాఖలు ఉన్నాయంటే..

తెలంగాణ ఆత్మగౌరవ దీపిక, అస్తిత్వ వైభవానికి అద్భుతమైన ప్రతీక.. కొత్త సచివాలయ భవనం అట్టహాసంగా ప్రారంభం కానుంది. కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం ప్రారంభిస్తారు. ఆ తర్వాత మంత్రులు, అధికారులు ఒకేసారి తమ సీట్లలో ఆసీనులవుతారు.

Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Apr 30, 2023 | 3:14 PM

తెలంగాణ ఆత్మగౌరవ దీపిక, అస్తిత్వ వైభవానికి అద్భుతమైన ప్రతీక.. కొత్త సచివాలయ భవనం అట్టహాసంగా ప్రారంభం కానుంది. కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం ప్రారంభిస్తారు. ఆ తర్వాత మంత్రులు, అధికారులు ఒకేసారి తమ సీట్లలో ఆసీనులవుతారు. కాకతీయ శైలి, హిందూ, దక్కనీ శైలుల మేళవింపుతో రూపుద్దిద్దుకుని కేక పుట్టించేలా ఉన్న ఈ సచివాలయంలో ఏ ఫోర్‌లో ఏ శాఖా మంత్రులు ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్లోర్ల వారీగా మంత్రులు..

గ్రౌండ్‌ ఫ్లోర్‌:

కొప్పుల ఈశ్వర్‌ (A వింగ్‌)

ఇవి కూడా చదవండి

మల్లారెడ్డి (B వింగ్‌)

ఫస్ట్ ఫ్లోర్‌:

మహమూద్‌ అలీ (A వింగ్‌)

సబితా ఇంద్రారెడ్డి (B వింగ్‌)

ఎర్రబెల్లి (D వింగ్‌)

సెకండ్ ఫ్లోర్‌:

హరీష్‌రావు (A వింగ్‌)

జగదీష్‌ రెడ్డి (B వింగ్‌)

తలసాని శ్రీనివాస్‌ (D వింగ్‌)

థర్డ్ ఫ్లోర్‌:

కేటీఆర్‌ (A వింగ్‌)

సత్యవతి రాథోడ్‌ (B వింగ్‌)

నిరంజన్ రెడ్డి (D వింగ్‌)

ఫోర్త్ ఫ్లోర్‌:

ఇంద్రకరణ్ రెడ్డి (A వింగ్‌)

శ్రీనివాస్‌ గౌడ్‌ (B వింగ్‌)

గంగుల కమలాకర్ (D వింగ్‌)

ఫిఫ్త్ ఫ్లోర్:

ప్రశాంత్ రెడ్డి (A వింగ్‌)

పువ్వాడ అజయ్‌ (D వింగ్‌)

సిక్స్త్ ఫ్లోర్‌:

సీఎం కేసీఆర్‌

సీఎంఓ

అంతస్తుల వారీగా శాఖల వివరాలు..

గ్రౌండ్‌ ఫ్లోర్‌:

ఎస్సీ సంక్షేమ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, రెవెన్యూ, కార్మిక, ఉపాధి కల్పన శాఖలు.

మొదటి అంతస్తు:

హోం, గ్రామీణాభివృద్ది, విద్యా, పంచాయతీరాజ్‌ శాఖలు

2వ అంతస్తు:

వైద్యారోగ్యం, విద్యుత్‌, సెకండ్ ఫ్లోర్‌, పశు సంవర్ధక, ఆర్థిక శాఖలు.

3వ అంతస్తు:

మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, పురపాలక, పట్టణాభివృద్ది, ప్లానింగ్‌, ఐటీ, వ్యవసాయ, సహకార, పరిశ్రమలు, వాణిజ్య శాఖలు.

4వ అంతస్తు:

పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, యువజన, పర్యాటక, బీసీ సంక్షేమ, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక, నీటి పారుదల, న్యాయశాఖలు.

5వ అంతస్తు:

రవాణా, రహదారులు, సాధారణ పరిపాలన, భవనాల శాఖలు.

6వ అంతస్తు:

సీఎం కార్యాలయం, సీఎం పేషీ, కార్యదర్శులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!