AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బుకు కొదవ లేకుండా బతకలానుకుంటున్నారా? అయితే ఈ 5 సూత్రాలు పాటించండి!

ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించడానికి పొదుపు అత్యవసరం. చిన్న ఆదాయం ఉన్నవారు సైతం సరైన ప్రణాళికతో భవిష్యత్తుకు భద్రత ఏర్పరచుకోవచ్చు. నెలవారీ బడ్జెట్, ముందు పొదుపు విధానం, అత్యవసర నిధి, స్మార్ట్ పెట్టుబడులు, అనవసర అప్పులు తగ్గించడం వంటి 5 నిపుణుల సూచనలతో ఆర్థిక స్వాతంత్ర్యం సాధించండి.

SN Pasha
|

Updated on: Feb 24, 2026 | 6:00 AM

Share
ఆర్థిక ఇబ్బందులు లేకుండా బతికేందుకు ఎవరు ఇష్టపడరు చెప్పండి. వచ్చే ఆదాయంలో కాస్త పొదుపు చేసుకుంటూ భవిష్యత్తులో ఏ కష్టమొచ్చినా, అవసరం వచ్చినా చింత లేకుండా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో డబ్బు పొదుపు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరంగా మారింది. సరైన ప్రణాళికతో చిన్న ఆదాయం ఉన్నవారు కూడా భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భద్రతను ఏర్పరచుకోవచ్చు. నిపుణులు సూచిస్తున్న ఐదు ముఖ్యమైన పొదుపు మార్గాలు ఇవే.

1 / 6
నెలవారీ బడ్జెట్ సిద్ధం చేయాలి.. మొదటగా ఆదాయం-ఖర్చులను స్పష్టంగా నమోదు చేస్తూ బడ్జెట్ తయారు చేయాలి. అవసరం లేని ఖర్చులను గుర్తించి తగ్గిస్తే ప్రతి నెల కొంత మొత్తాన్ని సులభంగా సేవ్ చేయవచ్చు.

2 / 6
ముందు పొదుపు, తర్వాత ఖర్చు నియమం పాటించాలి.. జీతం వచ్చిన వెంటనే కనీసం 20 శాతం మొత్తాన్ని సేవింగ్స్ ఖాతా లేదా రికరింగ్ డిపాజిట్‌లో పెట్టడం అలవాటు చేసుకోవాలి. మిగిలిన డబ్బుతోనే ఖర్చులు ప్లాన్ చేస్తే పొదుపు పెరుగుతుంది.

3 / 6
ఎమర్జెన్సీ ఫండ్‌ ఏర్పరచాలి.. ఆకస్మిక వైద్య ఖర్చులు లేదా ఉద్యోగ సమస్యల సమయంలో ఉపయోగపడేలా కనీసం 3–6 నెలల ఖర్చులకు సరిపడా నిధిని విడిగా ఉంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

4 / 6
స్మార్ట్ పెట్టుబడులు పెట్టాలి.. సేవింగ్స్ ఖాతాలో మాత్రమే డబ్బు ఉంచకుండా, మ్యూచువల్ ఫండ్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి సురక్షిత పెట్టుబడుల్లో పెట్టడం ద్వారా పొదుపుపై వడ్డీ రూపంలో అదనపు లాభం పొందవచ్చు.

5 / 6
అవసరం లేని అప్పులను తగ్గించాలి.. క్రెడిట్ కార్డు బిల్లులు, అధిక వడ్డీ రుణాలు ఎక్కువైతే పొదుపు కష్టమవుతుంది. కాబట్టి ముందుగా అప్పులను తగ్గించడం, అవసరమైనప్పుడే రుణాలు తీసుకోవడం మంచిది. మొత్తానికి క్రమశిక్షణతో ఖర్చులను నియంత్రిస్తూ చిన్న మొత్తాల నుంచే పొదుపు ప్రారంభిస్తే భవిష్యత్తులో ఆర్థిక స్వాతంత్ర్యం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

6 / 6
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత