AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Sirish: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. మరిన్ని ఫొటోస్ షేర్ చేసిన అల్లు అర్జున్ సతీమణి

అల్లు శిరీష్ పెళ్లికి పసుపు కొట్టే కార్యక్రమాన్ని ఇంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిగిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికే నెట్టింట వైరలవుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి ఈ శుభాకార్యానికి సంబంధించి మరిన్ని ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Basha Shek
|

Updated on: Feb 23, 2026 | 10:25 PM

Share
 అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అల్లు కుటుంబ సభ్యులు

1 / 5
 ఇటీవల అల్లు శిరీష్ పెళ్లికి పసుపు కొట్టే కార్యక్రమాన్ని ఇంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో అల్లు మెగా కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి పసుపును దంచారు.

2 / 5
 మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖతోపాటు తన కుమార్తె సుస్మిత, కోడలు ఉపాసన, పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తదితర కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు అల్లు శిరీష్ పసుపు వేడుకలో పాల్గొన్నారు

3 / 5
 ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇప్పటికే అల్లు శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా కొద్ది క్షణాల్లోనే వైరలయ్యాయి.

4 / 5
 తాజాగా అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి పసుపు వేడుకకు సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన ఫొటోలు షేర్ చేసింది. ఇవి ప్రస్తుతం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

5 / 5
Follow Us
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే

జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ

జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..

సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?

నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..

షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..

ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?

 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!

దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..