మనసులో ప్రతికూల ఆలోచనలు ఎందుకు పుడతాయో తెలుసా?
Samatha
24 February 2026
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన సమాజం కోసం ఎన్నో మంచి విషయాలను తెలియజేయడం జరిగింది.
ప్రేమానంద్ జీ మహారాజ్
అదే విధంగా ఆయన ఒక వ్యక్తికి నిత్యం ప్రతి కూల ఆలోచనలు ఎందుకు వస్తాయో తెలియజేశాడు. దాని గురించి తెలుసుకుందాం.
ప్రతికూల ఆలోచనలు
చంచలమైన మనస్సు ఉన్నవారిలోనే ఎక్కువగా ఈ ప్రతికూల ఆలోచనలు వస్తాయంట. అంతే కాకుండా, స్థలం, ఆహారం , నివాసం, సహవా
సం కూడా ప్రతి కూల ఆలోచనలకు కారణం.
చంచలమైన మనసు
కొన్ని సార్లు ఎంత ప్రశాంతంగా ఉందాం అనుకున్నా, ప్రతి కూల ఆలోచనలు మనసును దహించి వేస్తాయి. ఇలాంటి సమయంలో ఆధ్యాత్మిక ఆచరణనే మంచిదంట.
ఆధ్యాత్మిక ఆచరణ
ప్రేమానంద్ జీ మహారాజ్ ప్రకారం, మీరు ఉన్న స్థలం కూడా మీలో ప్రతికూల ఆలోచనలు ప్రేరేపిస్తుందంట. అలాంటి ప్రదేశానికి దూరం ఉండటమే మంచిద
ి.
స్థలం
అదే విధంగా, ఆహారం శరీరాన్ని మాత్రమే కాకుండా, మనసును కూడా ప్రభావితం చేస్తుంది, అందుకే ఆహారాన్ని ఎప్పుడూ ప్రేమగా తయారు చేయాలంట.
ఆహారం
మీరు నివసించే స్థలం, అక్కడి వారి సహవాసం కూడా మీపై ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు ప్రతికూల ఆలోచనలకు కారణం అవుతుందంట.
నివాసం
అదే విధంగా మనసు నీటి లాంటిది, స్వచ్ఛమైన నీరు, పరిశుభ్రమైన నీరు మాత్రమే మానసిక ప్రశాంతతను అందిస్తుందని ఆయన తెలియజేస్త
ున్నారు.
నీరు
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంట్లో పావురాలు గుడ్లు పెట్టడం శుభమా? అశుభమా?
కళ్లతోనే చంపేస్తున్న కాయదు.. అబ్బో అందం తట్టుకోవడం కష్టమే..
వీరు బ్రోకలీ తినడం విషంతో సమానం.. జాగ్రత్త పడకపోతే కష్టమే..