AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : 10 సినిమాలు చేస్తే ఒక్కటే హిట్టు.. అందంలో ఊర్వశి.. అయినా పట్టించుకోని టాలీవుడ్..

సినీరంగంలో హీరోయిన్లుగా స్థిర పడడం అంత సులభం కాదు. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. కానీ కొందరు వరుస సినిమాలు చేసినప్పటికీ సరైన బ్రేక్ రాని తారలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే.

Rajitha Chanti
|

Updated on: Feb 23, 2026 | 11:28 PM

Share
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ సరైన బ్రేక్ మాత్రం అందుకోలేకపోయింది. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు.

1 / 5
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్. ఇప్పటివరకు తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. కానీ ఇప్పటివరకు కేవలం ఒక్క హిట్టు అందుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది.

2 / 5
2016లో విడుదల అయిన మజ్ను మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత ఈమె కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య నా ఇల్లు వంటి చిత్రాల్లో నటించింది.

3 / 5
 శైలజ రెడ్డి అల్లుడు సినిమాతో మరింత ఫేమస్ అయ్యింది. ఆమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. మొదటి సినిమా మాత్రమే సక్సెస్ కాగా.. ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

4 / 5
చాలా కాలం తర్వాత ఇటీవల రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో హీరోయిన్ స్నేహితురాలిగా కనిపించింది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది.

5 / 5
Follow Us
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!

విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..

రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు

త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!

క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే

ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..

ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్

కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..

అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్

మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు పొరపాటున కూడా చేయకండి..