చాణక్య నీతి : కుటంబం నాశనం అయ్యేది ఇప్పుడే.. గుర్తించకపోతే నష్టమే!
Samatha
24 February 2026
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి సమాజానికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది.
ఆచార్య చాణక్యుడు
అదే విధంగా మానవాళికి సరైన మార్గం చూపెట్టడానికి , జీవితం, డబ్బు, బంధం, బంధుత్వం ఇలా చాలా విషయాల గురించి ఆయన తెలియజేశ
ారు.
మానవాళి
అయితే ఇంట్లో కనిపించే కొన్ని సంకేతాలు త్వరలో కుటుంబం అవుతుందని తెలుపుతాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
ఇంటిలోని సంకేతాలు
ఎవరి ఇంటిలో అయితే నిత్యం గొడవలు, తగాదాలు ఉంటాయో, వారి ఇంటిలో ఆనందం, శాంతి త్వరలో మాయం అవుతాయంట.
తగాదాలు
ఆ చార్య చాణక్యుడి ప్రకారం, ఒక ఇంటి నాశనానికి అతి పెద్ద సంకేతం నిర్లక్ష్యంగా డబ్బు ఖర్చు చేయడం,
అదే జీవితాన్ని నాశనం చేస్తుందంట.
నిర్లక్ష్యంగా డబ్బు ఖర్చు చేయడం
అలాగే కుటుంబ సభ్యులలో బాధ్యత లేకపోవడం, ఇంటి బాధ్యతలకు దూరంగా ఉండటం, ఇతరులపై ఆధారపడటం కూడా చెడు సంకేతం.
బాధ్యతలు లేకపోవడం
చాణక్య నీతి ప్రకారం, నిరాశ, అసూయ వంటిది ఇంటి పురోగతిని అడ్డుకుంటుందంట. ఇది అస్సలే మంచిది కాదని చెబుతున
్నాడు చాణక్యుడు.
నిరాశ, అసూయ
అలాగే పెద్దల పట్ల గౌరవం, మర్యాద లేకపోవడం, కుటుంబ సభ్యుల పెద్దల సలహాలను విస్మరించడం కూడా మంచిది కాదు.
గౌరవం, మర్యాద
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంట్లో పావురాలు గుడ్లు పెట్టడం శుభమా? అశుభమా?
కళ్లతోనే చంపేస్తున్న కాయదు.. అబ్బో అందం తట్టుకోవడం కష్టమే..
వీరు బ్రోకలీ తినడం విషంతో సమానం.. జాగ్రత్త పడకపోతే కష్టమే..