Telangana Coronavirus: తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కేసులు.. తాజాగా ఎన్ని నమోదయ్యాయంటే..?

Telangana Covid-19 Updates: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ అనంతరం.. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో భారీగా నమోదైన పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య

Telangana Coronavirus: తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కేసులు.. తాజాగా ఎన్ని నమోదయ్యాయంటే..?
Covid-19 cases
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 16, 2021 | 7:18 PM

Telangana Covid-19 Updates: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ అనంతరం.. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో భారీగా నమోదైన పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య ప్రస్తుతం భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 715 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ శుక్రావారం సాయంత్రం హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,35,320 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 3,751 మంది మరణించారు. ఇక తాజాగా రాష్ట్రంలో 784 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 6,21,5431 కి పెరిగింది. కాగా.. రాష్ట్రంలో రికవరీ రేటు 97.83 శాతానికి చేరగా.. మరణాల రేటు 0.59 శాతం ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,028 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజాగా నమోదైన పాజిటివ్‌ కేసుల వివరాలు:
ఆదిలాబాద్‌లో 2, భద్రాది కొత్తగూడెం-39, జీహెచ్‌ఎంసీ-76, జగిత్యాల-25, జనగామ – 9, జయశంకర్‌ భూపాలపల్లి-13, జోగులాంబ గద్వాల – 6, కామారెడ్డి -4, కరీంనగర్‌ – 52, ఖమ్మం-68, కొమురంభీం ఆసిఫాబాద్‌ – 4, మహబూబ్‌నగర్‌ –5, మహబూబాబాద్‌ -17, మంచిర్యాల – 45, మెదక్‌ – 4, మేడ్చల్‌ మల్కాజిగిరి – 27, ములుగు -12, నాగర్‌ కర్నూల్ -6, నల్గొండ -54, నారాయణపేట-0, నిర్మల్‌- 3, నిజామాబాద్‌ – 10, పెద్దపల్లి-41, రాజన్న సిరిసిల్ల- 18, రంగారెడ్డి-31, సంగారెడ్డి-07, సిద్ధిపేట -21, సూర్యాపేట -29, వికారాబాద్‌ -2, వనపర్తి -7, వరంగల్‌ రూరల్‌ – 13, వరంగల్‌ అర్బన్‌-49, యాదాద్రి భువనగిరి – 16 పాజిటివ్‌ కేసుల చొప్పున నమోదు అయ్యాయి.
Also Read:

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?