Telangana: టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ వరాలు.. ఏపీలో మాత్రం అదే వార్

ఏపీలో సినిమా టికెట్ల తగ్గింపుపై రచ్చరచ్చ అవుతుంటే…. తెలంగాణ సర్కార్‌ మాత్రం టాలీవుడ్‌పై వరాల జల్లు కురిపించింది.

Telangana: టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ వరాలు.. ఏపీలో మాత్రం అదే వార్
Telangana
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 24, 2021 | 5:30 PM

ఏపీలో సినిమా టికెట్ల తగ్గింపుపై రచ్చరచ్చ అవుతుంటే…. తెలంగాణ సర్కార్‌ మాత్రం టాలీవుడ్‌పై వరాల జల్లు కురిపించింది. సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రొడ్యూసర్స్‌ రిక్వెస్ట్‌పై సానుకూలంగా రియాక్టయిన తెలంగాణ ప్రభుత్వం మూవీ టికెట్స్‌ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. టికెట్‌ రేట్స్‌ ఎక్కడ ఎంత పెంచాలి? ఏ థియేటర్‌లో ఎంత ఉండాలి? నగరాల్లో ఎంత? పట్టణాల్లో ఎంత? ఇలా… డిటైల్డ్‌గా ప్రపోజల్స్‌ చేస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అధికారులు.

నాన్‌ ఏసీ థియేటర్లలో టికెట్‌ కనీస ధర రూ. 30గా.. గరిష్ఠ ధర రూ. 70గా ఫిక్స్ చేశారు. ఏసీ థియేటర్లలో కనిస ధర రూ.50, గరిష్ఠ ధర రూ.150గా నిర్ణయించింది. మల్టీప్లెక్సుల్లో కనిస ధర రూ.100, గరిష్ఠ ధర రూ.250గా నిర్ణయించింది. స్పెషల్ రిక్లైనర్ సీట్ల ధర రూ.300గా ఫిక్స్ చేశారు. వీటికి జీఎస్టీ, నిర్వహణ ఛార్జీలు అదనం. నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్లు రూ. 5, నాన్ ఏసీ థియేటర్లు రూ. 3 వసూలు చేసుకోవచ్చు.  ఆన్ లైన్ టికెటింగ్ సంస్థలు సినిమా టికెట్ల ధరలపై అదనంగా జీఎస్టీ వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈనెల 21 నుంచి పెంచిన టికెట్‌ ధరలు అమల్లోకి రానున్నాయి.

Also Read: కారులో దర్జాగా వచ్చి ఇతగాడు ఏం దొంగతనం చేశాడో తెలిస్తే కంగుతింటారు

 ఇదెక్కడి మాస్‌రా మామ..! పుష్ప సాంగ్‌పై మీమ్ చూసి పిచ్చిపిచ్చిగా నవ్విన సమంత

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్