Telangana: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. పంట రుణాల మాఫీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.. ఆగస్టు 15లోగా రూ.2లక్షల వరకు పంటరుణాలు మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం.. ఆ దిశగా సమాయత్తమవుతోంది.. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ పంటరుణాల మాఫీపై కీలక నిర్ణయం తీసుకుంది..

Telangana: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. పంట రుణాల మాఫీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్..
Revanth Reddy
Follow us

|

Updated on: Jun 21, 2024 | 9:53 PM

తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.. ఆగస్టు 15లోగా రూ.2లక్షల వరకు పంటరుణాలు మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం.. ఆ దిశగా సమాయత్తమవుతోంది.. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ పంటరుణాల మాఫీపై కీలక నిర్ణయం తీసుకుంది.. పంట రుణాల మాఫీకి శుక్రవారం కేబినెట్ ఆమోదముద్రవేసింది.. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణాలకు వర్తించేలా మార్గదర్శకాలు రూపొందించింది. రుణమాఫీకి రూ.30 వేల కోట్లు, రైతు భరోసాకు రూ.7 వేల కోట్లు అవసరమని అంచనా వేసింది.. రుణమాఫీ విధివిధినాల ఖరారు, రైతు భరోసాపై చర్చ, రైతు కార్పొరేషన్‌ ఏర్పాటు, బడ్జెట్‌ సమావేశాలతోపాటు రాష్ట్ర కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపైనా కేబినెట్‌లో చర్చించారు.

కేబినెట్ భేటీ అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు. ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామన్నారు. రైతుభరోసాపై నలుగురు మంత్రులతో సబ్ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించిన సీఎం.. ఎవరికి ఇవ్వాలనే విషయంలో రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకుంటుందన్నారు. జులై 15లోపు కమిటీ రిపోర్ట్ ఇస్తుందన్నారు. రుణమాఫీకి సంబంధించి జీవోలో పూర్తి వివరాలు ఉంటాయని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
మామిడి టెంకలు పడేస్తున్నారా? ముందు ఈ విషయం తెలుసుకోండి

రాత్రుళ్లు చెమటలు పడుతున్నాయా.? ఈ సమస్యలు కావొచ్చు..

జవహర్‌ నవోదయలో ర్యాగింగ్‌ భూతం.. ఐదుగురు విద్యార్థులు సస్పెండ్‌

ఇదేందిరా సామి.. బాలుడి డ్రాయర్‌లోకి దూరిన పాము.. కట్ చేస్తే

టాస్ గెలిచిన ఇంగ్లండ్.. ప్లేయింగ్ 11లో మార్పులేదు

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌ రావు కౌంటర్.. ఏమన్నారంటే.

కల్తీ మద్యం ఘటనలో 63కి పెరిగిన మృత్యుల సంఖ్య

ఇకపై వెబ్‌ పేజీని వినొచ్చు.. క్రోమ్‌లో అదిరిపోయే ఫీచర్‌

ట్విటర్‌, ఫేస్‌బుక్‌ అకౌంట్లు డిలీట్‌ చేసిన రేణూదేశాయ్

అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.

సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.

భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF

TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..

స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త

పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.

గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..

ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!

తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.

వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!