Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: తెలంగాణలో కాపీరైట్‌ పాలిటిక్స్‌.. కోమటిరెడ్డి కౌంటర్.. కేటీఆర్, హరీష్ స్ట్రాంగ్ కౌంటర్..

Telangana Assembly Election 2023: ఎన్నికల కోడ్ వచ్చింది.. పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెట్టాయి.. ఒకరిపై ఒకరు విమర్శలు.. ఘాటైన మాటలతో విరుచుకుపడుతున్నారు.. ఈ తరుణంలో తెలంగాణలో మేనిఫెస్టో పాలిటిక్స్ సెగలు రేపుతున్నాయి.. ఈ పథకం మాదే.. కాదు కాదు.. మాదే.. గ్యారెంటీలను మార్చి.. మేనిఫెస్టోగా ప్రకటించారు.. అసలు గ్యారెంటీలకు వారెంటీ ఉందా..? ఇలా .. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీ- కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య మేనిఫెస్టోలపై మాటల యుద్ధం జరుగుతోంది.

Telangana Elections: తెలంగాణలో కాపీరైట్‌ పాలిటిక్స్‌.. కోమటిరెడ్డి కౌంటర్.. కేటీఆర్, హరీష్ స్ట్రాంగ్ కౌంటర్..
Telangana Politics
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 16, 2023 | 7:43 PM

Telangana Assembly Election 2023: ఎన్నికల కోడ్ వచ్చింది.. పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెట్టాయి.. ఒకరిపై ఒకరు విమర్శలు.. ఘాటైన మాటలతో విరుచుకుపడుతున్నారు.. ఈ తరుణంలో తెలంగాణలో మేనిఫెస్టో పాలిటిక్స్ సెగలు రేపుతున్నాయి.. ఈ పథకం మాదే.. కాదు కాదు.. మాదే.. గ్యారెంటీలను మార్చి.. మేనిఫెస్టోగా ప్రకటించారు.. అసలు గ్యారెంటీలకు వారెంటీ ఉందా..? ఇలా .. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీ- కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య మేనిఫెస్టోలపై మాటల యుద్ధం జరుగుతోంది. తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలనే కాస్త అటూ ఇటూ మార్చి బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో ప్రకటించిందని కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఆరు గ్యారంటీల అమలు సాధ్యమేనా అని ప్రశ్నించిన బీఆర్‌ఎస్‌ నేతలు.. ఇప్పుడు వాటినే అమలు చేస్తామని ప్రకటించడం ద్వారా రాజముద్ర వేసినట్లైందంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలతో బీఆర్ఎస్ నేతలకు ఓటమి భయం పట్టుకుందంటూ కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని .. తాము ప్రకటించిన 6 గ్యారంటీలనే కొద్దిగా మార్చి బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో ప్రకటించిందంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను తెలంగాణ ప్రజలు నమ్మబోరని, బీఆర్ఎస్ మేనిఫెస్టోలో అమలు చేయలేని హామీలు చేర్చారన్నారు. తామిచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాక్యానించారు.

గుండెలు జారిపోయాయి..

అయితే, తమ మేనిఫెస్టోనే కాంగ్రెస్‌ కాపీ కొట్టిందని బీఆర్‌ఎస్‌ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. తమ మేనిఫెస్టో చూసి ప్రతిపక్ష నేతల గుండెలు జారిపోయాయంటూ మంత్రి హరీశ్‌ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని హరీష్ రావు వివరించారు.

రెండు పార్టీలు కాపీ కొట్టాయ్..

కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో పథకాల పేర్లను మార్చి ఆరు గ్యారంటీలంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన చరిత్ర కాంగ్రెస్‌దేనని, తెలంగాణపై స్పష్టమైన అవగాహన లేనీది వారికేనంటూ మండిపడ్డారు. కాంగ్రెస్సే కాదు, బీజేపీ కూడా తమ పథకాలు కాపీకొట్టిందంటూ మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇలా.. మేనిఫెస్టోల రగడ.. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇలా మేనిఫెస్టోలపై కాపీ ఆరోపణల యుద్ధం మరికొంతకాలం కొనసాగే అవకాశముంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రామ్‌ చరణ్‌ బర్త్‌డే స్పెషల్‌ వచ్చేసింది.. RC 16 టైటిల్‌ ఇదే!
రామ్‌ చరణ్‌ బర్త్‌డే స్పెషల్‌ వచ్చేసింది.. RC 16 టైటిల్‌ ఇదే!
చైనా నుంచి భారత్‌కు విమాన సర్వీసులు..ఐదేళ్ల తర్వాత రీస్టార్ట్
చైనా నుంచి భారత్‌కు విమాన సర్వీసులు..ఐదేళ్ల తర్వాత రీస్టార్ట్
శ్రీ రామ నవమి పండగ విషయంలో గందరగోళం.. ఏప్రిల్ 5 లేదా 6 ఎప్పుడంటే
శ్రీ రామ నవమి పండగ విషయంలో గందరగోళం.. ఏప్రిల్ 5 లేదా 6 ఎప్పుడంటే
వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే..చర్మం యవ్వనంతో మెరుస్తుంది..!
వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే..చర్మం యవ్వనంతో మెరుస్తుంది..!
మా అణ్వాయుధాలు ఇవిగో.. ట్రంప్‌ను రెచ్చగొడుతూ ఇరాన్‌ వీడియో
మా అణ్వాయుధాలు ఇవిగో.. ట్రంప్‌ను రెచ్చగొడుతూ ఇరాన్‌ వీడియో
Viral Video: ఏకంగా కోళ్ల లారీనే కొనేసిన అనంత్‌ అంబానీ...
Viral Video: ఏకంగా కోళ్ల లారీనే కొనేసిన అనంత్‌ అంబానీ...
బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై నలుగురికి ఆ అవకాశం
బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై నలుగురికి ఆ అవకాశం
రోహిత్ & సచిన్ ఎమోషనల్ మీట్..ముంబై గెలుపు స్పెషల్!
రోహిత్ & సచిన్ ఎమోషనల్ మీట్..ముంబై గెలుపు స్పెషల్!
సీతాదేవి భూదేవిలో ఐక్యం అయిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా..
సీతాదేవి భూదేవిలో ఐక్యం అయిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా..
ఆరోగ్య బీమా క్లెయిమ్‌ రిజెక్ట్‌ అయ్యిందా? ఇలా చేస్తే సమస్యకు చెక్
ఆరోగ్య బీమా క్లెయిమ్‌ రిజెక్ట్‌ అయ్యిందా? ఇలా చేస్తే సమస్యకు చెక్
రామ్‌ చరణ్‌ బర్త్‌డే స్పెషల్‌ వచ్చేసింది.. RC 16 టైటిల్‌ ఇదే!
రామ్‌ చరణ్‌ బర్త్‌డే స్పెషల్‌ వచ్చేసింది.. RC 16 టైటిల్‌ ఇదే!
చైనా నుంచి భారత్‌కు విమాన సర్వీసులు..ఐదేళ్ల తర్వాత రీస్టార్ట్
చైనా నుంచి భారత్‌కు విమాన సర్వీసులు..ఐదేళ్ల తర్వాత రీస్టార్ట్
వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే..చర్మం యవ్వనంతో మెరుస్తుంది..!
వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే..చర్మం యవ్వనంతో మెరుస్తుంది..!
మా అణ్వాయుధాలు ఇవిగో.. ట్రంప్‌ను రెచ్చగొడుతూ ఇరాన్‌ వీడియో
మా అణ్వాయుధాలు ఇవిగో.. ట్రంప్‌ను రెచ్చగొడుతూ ఇరాన్‌ వీడియో
వరమాల కోసం వేచి ఉన్న వరుడు.. ఒక్కసారిగా కుప్పకూలిన..
వరమాల కోసం వేచి ఉన్న వరుడు.. ఒక్కసారిగా కుప్పకూలిన..
అంతరిక్ష కేంద్రంలో బేస్‌బాల్‌ ఆట జపాన్‌ వ్యోమగామి వీడియో వైరల్‌
అంతరిక్ష కేంద్రంలో బేస్‌బాల్‌ ఆట జపాన్‌ వ్యోమగామి వీడియో వైరల్‌
ఒక్కసారిగా ఎక్కువ నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..?
ఒక్కసారిగా ఎక్కువ నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..?
ఫోటో కొట్టు.. వీడియో పట్టు.. వాట్సాప్‌లో మరో అమేజింగ్‌ ఫీచర్‌
ఫోటో కొట్టు.. వీడియో పట్టు.. వాట్సాప్‌లో మరో అమేజింగ్‌ ఫీచర్‌
వేంకటేశ్వరస్వామి ఆలయంలో అద్భుత ఘటన.. వీడియో వైరల్‌
వేంకటేశ్వరస్వామి ఆలయంలో అద్భుత ఘటన.. వీడియో వైరల్‌
కనిపించడు కానీ, ఆటగాడే..! లవ్‌లో పడ్డ సిరాజ్‌ ??
కనిపించడు కానీ, ఆటగాడే..! లవ్‌లో పడ్డ సిరాజ్‌ ??