స్థూలకాయం, అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ అనేవి.. ఫిట్‌నెస్ కోల్పోయిన వ్యక్తిలో కనిపిస్తాయి. డైట్, లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే బెల్లీ ఫ్యాట్, ఒబేసిటీ వంటి సమస్యలు వస్తాయి. పొత్తికడుపులో అనవసరమైన కొవ్వు పేరుకుపోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యను ఎప్పటికప్పుడు తగ్గించుకోకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.