Actor Prithviraj: నటుడు పృథ్వీరాజ్ భార్యను చూశారా? హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని బ్యూటీ..

మలయాళ నటుడు పృథ్వీరాజ్ గురించి తెలియని వారుండరు. అతి తక్కువ టైంలో ఆల్ రౌండర్‌గా ఎదిగి మంచి పేరు తెచ్చుకున్నాడు. నటుడు, గాయకుడు, నిర్మాత, దర్శకుడు అయిన పృథ్వీరాజ్ చేసిన ప్రతీ సినిమా దాదాపు హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. నటుడు పృథ్వీరాజ్ పుట్టిన రోజు నేడు (అక్టోబర్‌ 16). 41వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సినీ సెలబ్రెటీలు, అభిమానులు పృథ్వీ రాజ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పృథ్వీరాజ్‌ భార్య సుప్రియా మీనన్..

Srilakshmi C

|

Updated on: Oct 16, 2023 | 6:38 PM

మలయాళ నటుడు పృథ్వీరాజ్ గురించి తెలియని వారుండరు. అతి తక్కువ టైంలో ఆల్ రౌండర్‌గా ఎదిగి మంచి పేరు తెచ్చుకున్నాడు. నటుడు, గాయకుడు, నిర్మాత, దర్శకుడు అయిన పృథ్వీరాజ్ చేసిన ప్రతీ సినిమా దాదాపు హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది.

1 / 6
నటుడు పృథ్వీరాజ్ పుట్టిన రోజు నేడు (అక్టోబర్‌ 16). 41వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సినీ సెలబ్రెటీలు, అభిమానులు పృథ్వీ రాజ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పృథ్వీరాజ్‌ భార్య సుప్రియా మీనన్ ఇన్‌స్టాలో బర్త్‌డే విషేస్‌ తెలుపుతూ షేర్ చేసిన నోట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

2 / 6
పృథ్వీరాజ్ సుకుమారన్.. మోకాలి గాయంతో గత రెండు నెలలు కఠినంగా గడిచాయి. కానీ ఇప్పుడు పూర్తిగా కోలుకుని సెట్స్‌పైకి వెళ్లి, మీకు నచ్చన పని చేయడం నాకు సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే. ఈ ఏడాది కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. ఆడుజీతు నుంచి సాలార్, BMCM (బడే మియాన్ చోటే మియాన్) వరకు మీరు చేసిన ప్రతి మువీ మిస్‌కాకుండా చూసేందుకు ప్రపంచం ఎదురుచూస్తోందని సుప్రియ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

3 / 6
కాగా ఏప్రిల్ 25, 2011న పృథ్వీరాజ్ జర్నలిస్టు సుప్రియను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2014లో ఓ పాపకు జన్మనిచ్చారు. పృథ్వీరాజ్ - సుప్రియల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

4 / 6
అక్టోబర్ 16, 1982 జన్మించిన పృథ్వీరాజ్ స్టార్ కపుల్‌ సుకుమారన్, మల్లికలకు రెండో సంతానం. నటుడు ఇంద్రజిత్ పృథ్వీరాజ్ సోదరుడు. పృథ్వీ తిరువనంతపురం సైనిక్ స్కూల్‌లో, భారతీయ విద్యాభవన్‌లో చదువుకున్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో చేరాడు. కానీ పృథ్వీరాజ్ మాత్రం చదువు పూర్తికాకముందే యాక్టింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు. పృథ్వీ బర్త్‌డే సందర్భంగా సలార్‌ చిత్ర బృందం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ విడుదల చేసింది.

5 / 6
వెల్లితీర, స్వప్నకూడ్, చక్రం, సత్యం, మిరావల్ద్వీప్, అనంతభద్రం, క్లాస్‌మేట్స్, వాస్తవం, చాక్లెట్, తలపావ్, స్క్రీన్‌ప్లే, తంథోన్ని, పోకిరిరాజా, అన్వర్, మేకప్‌మ్యాన్, మాణిక్యకాల్, ఇండియన్ రూపాయి, బ్యాచిలర్ పార్టీ, హిమ్ అండ్ మి మధ్య, ముంబయి, సెల్యులాయిడ్ డే, కెన్ను నింటే మొయితీన్, అనార్కలి, ఎజ్రా, కాదు, డ్రైవింగ్ లైసెన్స్, అయ్యప్పన్, కోశి ఏడవ.. అనేవి పృథ్వీరాజ్ నటించిన సినిమాల్లో మంచి టాక్‌ సొంతం చేసుకున్నాయి.

6 / 6
Follow us
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..

హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ

అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!

బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో

ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?

వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.