AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sand Mafia: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బరితెగిస్తున్న సాండ్ మాఫియా.. పట్టించుకోని అధికారులు..

Sand Mafia: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక మాఫియా బరితెగిస్తోంది. దర్జాగా ఇసుక దోపిడీకి పాల్పడుతోంది. అధికారుల అండదండలు

Sand Mafia: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బరితెగిస్తున్న సాండ్ మాఫియా.. పట్టించుకోని అధికారులు..
Sand Mafia
Shiva Prajapati
|

Updated on: Jul 06, 2021 | 2:17 PM

Share

Sand Mafia: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక మాఫియా బరితెగిస్తోంది. దర్జాగా ఇసుక దోపిడీకి పాల్పడుతోంది. అధికారుల అండదండలు మెండుగా ఉండటంతో మరింత రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతుండటంతో ముందే ఒడ్డుపై ఇసుక డంపింగ్ చేస్తున్నారు. భారీ స్థాయిలో ఇసుక తవ్వి నిల్వ చేస్తున్నారు. మహాదేవపూర్, పలుగుల క్వారీల్లో టీఎస్ఎండీసీ అధికారులు నియమించుకున్న ప్రయివేటు ఏజెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సామర్థ్యానికి మించి అధికలోడ్ నింపడం కోసం దర్జాగా వసూళ్లు చేస్తున్నారు. టీఎస్ఎండీసీ ఏంజెంట్ల వసూళ్ల పర్వం టీవీ9 కెమెరాకు చిక్కింది. అధికారుల కనుసైగల మేరకే అధిక లోడ్ చేసి దోపిడీకి పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. లారీలో ఒక్కెట్ అధికంగా నింపడానికకి రూ. 2 వేల నుంచి రూ. 3వేల వరకు వసూలు చేస్తున్నారు ఈ ఏజెంట్లు.

అయితే, ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో విస్మయం కలిగిస్తోంది. క్వారిలీ వద్ద బహిరంగంగా దోచుకుంటున్నా.. అధికారులు మాత్రం వాటాలు పంచుకుని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధిక లోడ్‌ కారణంగా జాతీయ రహదారి కుంగిపోయి భారీ గుంతలు ఏర్పడుతున్నాయని, తద్వారా వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇసుక మాఫియాను కట్టడి చేయాలని కోరుతున్నారు.

Also read:

International Kissing Day 2021: ఆరోగ్యానికి ముద్దు ఎంతో మంచిది.. ముద్దుతో ఉన్న ప్రయోజనాలు ఏంటో తెలిస్తే..

TRS vs Congress: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

SBI Apprentice Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‏న్యూస్.. SBIలో 6100 ఉద్యోగాలు… డిగ్రీ పాసైతే చాలు… చివరి తేదీ ఎప్పుడంటే..

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ