AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: తెలంగాణ దశ-దిశను మార్చగలరా..? సీఎం రేవంత్‌తో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

ఎంత బలంగా కొడితే.. అంత బలంగా వెనక్కి దూసుకొస్తుందన్నదీ న్యూటన్స్‌ సిద్దాంతం. ఆ న్యూటన్‌ థియరీని ప్రాక్టికల్‌గా చూపించాలనుకుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈజ్‌ బెస్ట్‌ ఎగ్జాంపుల్. నోటి మాటే ఒక తూటా.. పట్టుదల, పోరాటం, దూకుడులో ఫైర్‌ బ్రాండ్‌. ఆ నేచరే తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి కొత్త ఊపిరినిచ్చింది.

Balaraju Goud
|

Updated on: May 09, 2024 | 8:44 PM

Share

ఎంత బలంగా కొడితే.. అంత బలంగా వెనక్కి దూసుకొస్తుందన్నదీ న్యూటన్స్‌ సిద్దాంతం. ఆ న్యూటన్‌ థియరీని ప్రాక్టికల్‌గా చూపించాలనుకుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈజ్‌ బెస్ట్‌ ఎగ్జాంపుల్. నోటి మాటే ఒక తూటా.. పట్టుదల, పోరాటం, దూకుడులో ఫైర్‌ బ్రాండ్‌. ఆ నేచరే తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి కొత్త ఊపిరినిచ్చింది. అధికారంలోకి రావడానికి అదీ ఓ కారణమైంది. అధికారంలోకి రావడమే కాదు, పాలనపై పట్టుసారిస్తూ దూసుకుపోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక.. యాటిట్యూడ్‌లో డిఫరెంట్‌ షేడ్. కలుపుకుని వెళ్లగలరా అనే అనుమానాలన్నీ పటాపంచలు. సీనియర్ల సవాళ్లను ఎదుర్కోగలరా అనే మబ్బులన్నీ చెల్లాచెదురు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన లీడర్‌ కదా. పనిచేస్తూ, పనిచేయించుకుంటూ వెళ్తున్నారు. ఓవైపు ఉద్యమపార్టీ, మరోవైపు 400 ప్లస్‌ టార్గెట్‌తో వెళ్తున్న బీజేపీ. ఇక్కడేమో 14+ టార్గెట్. గెలిస్తేనే.. కడుపులో చల్ల కదలకుండా పరిపాలన అనే పరిస్థితి. మరి.. సీఎం రేవంత్‌ వ్యూహాలేంటి? 14+పై ఇస్తున్న గ్యారెంటీ ఏంటి? వంటి పలు కీలక అంశాలపై టీవీ9కు ఇచ్చి ప్రత్యేక ఇంటర్వ్యూలో మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్‌ సంధించిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఈరోజు రాత్రి 8.30 గంటలకు ఈ కార్యక్రమం టీవీ9లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్