ఈ క్రిస్మస్‎కి టేస్టీ టేస్టీ విరుదునగర్ మటన్‎ సుక్కా.. మీ కిచెన్‎లోనే..

Prudvi Battula 

Images: Pinterest

20 December 2025

వెల్లుల్లి బట్టర్‎లో నిమ్మరసం, పార్స్లీతో రొయ్యలను వేయించి, క్రస్టీ బ్రెడ్‌తో సర్వ్ చేయండి. దీని తయారీకి 15 నిమిషాలు సమయం మాత్రమే పడుతుంది.

వెల్లుల్లి బట్టర్ రొయ్యలు

బాస్మతి బియ్యం, ఉల్లిపాయలు, టమోటాలు, సుగంధ ద్రవ్యాలతో రొయ్యలను ఉడికించాలి. కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలతో అలంకరించండి. దీని 30 నిమిషాలు పడుతుంది.

ప్రాన్ బిర్యానీ

బెల్ పెప్పర్స్, ఉల్లిపాయలు, చిల్లీ సాస్ తో రొయ్యలను స్టైర్-ఫ్రై చేయండి. స్టీమ్డ్ రైస్ తో సర్వ్ చేయండి. ఇది తయారు అవ్వడానికి 20 నిమిషాలు పడుతుంది.

స్పైసీ ప్రాన్ స్టైర్-ఫ్రై

రొయ్యలను పెరుగు, సుగంధ ద్రవ్యాలతో మ్యారినేట్ చేసి, ఆపై గ్రిల్ చేసి, రిచ్ టమోటా ఆధారిత సాస్‌లో ఉడకబెట్టండి. తయారీ సమయం 30 నిమిషాలు మాత్రమే.

ప్రాన్ టిక్కా మసాలా

రొయ్యలను వండిన అన్నం, గుడ్ల, కూరగాయలతో వేయించాలి. సోయా సాస్‎తో సీజన్ చేసి వేడి వేడిగా వడ్డించండి. ఇది 20 నిమిషాల్లో తయారువుతుంది.

ప్రాన్ ఫ్రైడ్ రైస్

ఉడకబెట్టిన రొయ్యలపై నిమ్మ వెల్లుల్లి సాస్, పాస్తా, పార్స్లీ చల్లుకోండి. పైన పర్మేసన్ చీజ్ వేయండి. తయారీ సమయం 20 నిమిషాలు.

నిమ్మ వెల్లుల్లి ప్రాన్ పాస్తా

రొయ్యలను సుగంధ ద్రవ్యాలు, మూలికలతో కలిపి రుచికరమైన కొబ్బరి పాలలో ఉడకబెట్టండి. దీనికి తయారీ 25 నిమిషాలు సమయం పడుతుంది.

రొయ్యల కూర

రొయ్యలను మూలికలు, సుగంధ ద్రవ్యాలతో మ్యారినేట్ చేసి, ఆపై గ్రిల్ చేయండి. నిమ్మకాయ ముక్కలతో సర్వ్ చేయండి. దీని15 నిమిషాలు టైం పడుతుంది.

మూలికలతో కాల్చిన రొయ్యలు