మోసం చేసిన సీఐ.. ఆత్మహత్య చేసుకోబోయిన మహిళ, ముగ్గురు పిల్లలు

రాచకొండ సీపీ క్యాంప్ ఆఫీస్ ఎదుట.. ముగ్గురు పిల్లలతో ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించింది ఓ మహిళ. మహిళ, పిల్లలు ఆత్మహత్య చేసుకుంటుండగా.. అడ్డుకున్న మీడియా ప్రతినిధులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సీఐగా పనిచేస్తున్న రాజయ్య అనే వ్యక్తి.. మూడు పెళ్లిళ్లు చేసుకుని తనను మోసం చేశాడని బాధిత మహిళ ఆరోపించింది. పోలీస్ అధికారం ఉపయోగించి తనపై.. ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా పెట్టించాడని.. కన్నీరుమున్నీరయ్యింది. ఇటీవల సీఐపై కేసు పెట్టినా ఫలితం లేదని తెలుసుకుని ఆత్మహత్యాయత్నంకు యత్నించామని తెలిపింది […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:06 pm, Mon, 1 April 19
మోసం చేసిన సీఐ.. ఆత్మహత్య చేసుకోబోయిన మహిళ, ముగ్గురు పిల్లలు

రాచకొండ సీపీ క్యాంప్ ఆఫీస్ ఎదుట.. ముగ్గురు పిల్లలతో ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించింది ఓ మహిళ. మహిళ, పిల్లలు ఆత్మహత్య చేసుకుంటుండగా.. అడ్డుకున్న మీడియా ప్రతినిధులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సీఐగా పనిచేస్తున్న రాజయ్య అనే వ్యక్తి.. మూడు పెళ్లిళ్లు చేసుకుని తనను మోసం చేశాడని బాధిత మహిళ ఆరోపించింది. పోలీస్ అధికారం ఉపయోగించి తనపై.. ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా పెట్టించాడని.. కన్నీరుమున్నీరయ్యింది. ఇటీవల సీఐపై కేసు పెట్టినా ఫలితం లేదని తెలుసుకుని ఆత్మహత్యాయత్నంకు యత్నించామని తెలిపింది మహిళ.