TG Rains: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలుప్రాంతాల్లో దంచికొట్టిన వాన

హైదరాబాద్ నగర వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వాన దంచి కొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. కూకట్‌పల్లి, అబిడ్స్, పటాన్‌ చెరు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అమీర్‌పెట్‌, ఖైరతాబాద్‌, మెహిదీపట్నం, మియాపుర్, కుకట్‌పల్లిలో కుండపోత వర్షం కురిసింది..

TG Rains: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలుప్రాంతాల్లో దంచికొట్టిన వాన
Heavy Rain In Hyderabad
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 06, 2024 | 5:34 PM

హైదరాబాదు, సెప్టెంబర్‌ 6: హైదరాబాద్ నగర వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వాన దంచి కొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. కూకట్‌పల్లి, అబిడ్స్, పటాన్‌ చెరు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అమీర్‌పెట్‌, ఖైరతాబాద్‌, మెహిదీపట్నం, మియాపుర్, కుకట్‌పల్లిలో కుండపోత వర్షం కురిసింది. సికింద్రాబాద్, ఉప్పల్, బోడుప్పల్‌, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్‌, పంజాగుట్ట, బేగంపేట్‌, అబిడ్స్‌, కోటి, గచ్చిబౌలి, కొండాపూర్‌, నాంపల్లి, శెరిలింగంపల్లి, ఖాజాగూడ, నానక్‌రాంనగర్‌లో వర్షం భీభత్సం సృష్టించింది.

శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లో నగరంలో కాస్త ఎండగా ఉన్నా.. సాయంత్రం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉన్నట్టుండి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నల్లటి మేఘాలు నగరాన్ని చుట్టుముట్టాయి. దీంతో కాసేపటికే వర్షం దంచికొట్టింది. వర్షం దాటికి రోడ్లన్నీ నీళ్ల మయం అయ్యాయి. ప్రధాన రహదారులన్నీ మోకాలిలోతు నీళ్లతో నిండిపోయాయి. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ భారీ వ‌ర్షానికి లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. రోడ్లపై వ‌ర‌ద నీరు నిలిచిపోవ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నగరంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. సంగారెడ్డి కేంద్రంలో భారీ వర్షం కురుస్తుంది. రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!