AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. నేడు 34 MMTS రైళ్ల రద్దు.. పూర్తి వివరాలు..

Hyderabad: హైదరాబాద్‌లో పలు ప్రాంతాలను కలుపుతూ నడిచే MMTS రైళ్లను ప్రయాణికులు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటారు. తక్కువ సమయం, తక్కువ ధరలో గమ్య స్థానాలకు చేరుకుంటారు. ముఖ్యంగా...

Hyderabad: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. నేడు 34 MMTS రైళ్ల రద్దు.. పూర్తి వివరాలు..
Narender Vaitla
|

Updated on: May 29, 2022 | 6:02 AM

Share

Hyderabad: హైదరాబాద్‌లో పలు ప్రాంతాలను కలుపుతూ నడిచే MMTS రైళ్లను ప్రయాణికులు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటారు. తక్కువ సమయం, తక్కువ ధరలో గమ్య స్థానాలకు చేరుకుంటారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు ఈ సేవలను వినియోగించుకుంటారు. అలాగే వారాంతాల్లో కుటుంబాలతో కాలక్షేపం కోసం వెళ్లే వారు కూడ ఈ సేవలను ఉపయోగించుకుంటారు. అయితే ఈరోజు (మే 29) దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మొత్తం 34 MMTS రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, ప్రత్యామ్నాయం సర్వీసులను ఎంచుకోవాలని సూచించారు.

రద్దైన రైళ్లు ఇవే..

* లింగంపల్లి-హైదరాబాద్‌ మధ్య నడిచే 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47138, 47139, 47140 నెంబర్ల రైళ్లు రద్దయ్యాయి.

ఇవి కూడా చదవండి

* హైద‌రాబాద్ – లింగంప‌ల్లి మ‌ధ్య 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 సర్వీసులను రద్దు చేశారు.

* ఫ‌ల‌క్‌నూమా – లింగంప‌ల్లి మ‌ధ్య 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170 నెంబర్ల రైళ్లు నేడు అందుబాటులో ఉండవు.

* లింగంప‌ల్లి – ఫ‌ల‌క్‌నూమా మ‌ధ్య 47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192 రైళ్లను రద్దు చేశారు.

* కింద్రాబాద్ – లింగంప‌ల్లి మ‌ధ్య 47150 సర్వీసు నేడు అందుబాటులో ఉండదు.

* లింగంప‌ల్లి – సికింద్రాబాద్ మ‌ధ్య 47195 సర్వీసును రద్దు చేశారు.

మరిన్ని హైదరాబాద్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?