వర్షం పడ్డాక ఈ పిండి చల్లితే మల్లెలు విపరీతంగా, గుత్తులుగా పూస్తాయి
Prasanna Yadla
31 May 2026
Pic credit - Pinterest
పల్లెటూర్లలో అందరి ఇళ్ళలో మల్లెమొక్కలు ఉంటాయి ఇవి ఒక్కోసారి బాగా పూస్తాయి ఒక్కోసారి అస్సలు పూయవు
మల్లె మొక్కలు
అయితే, వర్షం పడ్డాక ఈ టిప్స్ పాటిస్తే మల్లెలు విపరీతంగా, గుత్తులుగా పూస్తాయి
మల్లెలు గుత్తులుగా
మరి, అస్సలు ఆలస్యం చేయకుండా ఆ చిట్కాలేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
ఈ టిప్స్ పాటిస్తే చాలు
మల్లెలు గుత్తులుగా పూయాలంటే వర్షం పడ్డాక బియ్యం పిండిని మొక్కలపై బాగా చల్లాలి
బియ్యం పిండి
ముందు బియ్యం పిండి తీసుకుని దానిలో కొద్దిగా బెల్లం, అరటిపండు కలిపి మొక్కకు వేయాలి.
బియ్యం పిండి , బెల్లం
దీని వలన మొక్కకు నైట్రోజన్ అంది పూలు బాగా పూసేలా ఇది చేస్తుంది
పూలు బాగా పూసేలా..
ఇంకా వర్షం పడిన ఒక రోజు తర్వాతతరవాత తెగుళ్లను, బ్యాక్టీరియాను నశింపచేయడానికి వేప పిండి వాడొచ్చు
ఉల్లిపాయ
ఇంకా ఆవాల పిండి తీసుకుని దానిని నీటిలో నానబెట్టి మొక్క మొదట్లో వేస్తే దానికి కావాల్సిన పోషకాలు అంది మొగ్గలు వస్తాయి.
ఆవాల పిండి
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి