మనం వండుకునే ప్రతి కూరలో ఈ ఉల్లిపాయను వాడుతాము అయితే మాంసం కూరల్లో మరి ఎక్కువగా వేస్తారు
ఉల్లిపాయ
మరి ఎందుకు చికెన్, మటన్ , చేపలలో ఉల్లిపాయను వాడుతారో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
చికెన్, మటన్ , చేపలలో
ఈ ఉల్లిపాయను కూరల్లో వేయడం వలన కూరకు మంచి రుచి, తీపి కూడా వస్తుంది
మంచి రుచి, తీపి
ఇంకా ఈ ఉల్లిపాయలు మాంసం పచ్చి వాసనను తొలగించి, మంచి వాసన వచ్చేలా చేస్తాయి
మంచి వాసన వచ్చేలా చేస్తాయి
ఇంకా ఇవి మసాలాలను పీల్చుకుని, కూరకు ఎక్కువగ్రేవీని కూడా తెస్తాయి అందుకే వీటిని వాడుతారు
ఎక్కువ గ్రేవీని కూడా
ఉల్లిపాయలను ఉండే సహజమైన చక్కెరలు రుచి, మంచి వాసనను తెస్తాయి. ఇంకా ప్రత్యేకమైన రుచిని కూడా ఇస్తాయి
సహజమైన చక్కెరలు
ఇవి బాగా ఉడికి పేస్ట్‌లా మారడం వల్ల కూర రుచిని పెంచుతుంది అలాగే ముక్కలు కూడా మెత్తబడేలా చేస్తాయి
ముక్కలు మెత్తబడేలా
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)