AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: టాటూస్ వేయించుకుంటున్నారా.? అయితే జాగ్రత్త.. డైరెక్ట్ యమలోకానికి పార్శిల్.!

టాటూలు వేయించుకునేవారికి ఇదొక షాకింగ్ న్యూస్.. సామాన్య ప్రజల నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరూ టాటూస్ వేయించుకోవడం ఈ మధ్య ట్రెండింగ్‌గా మారింది. దీంతో గల్లీకొక టాటూ షాపులు పుట్టుకొస్తున్నాయి.. ఒకప్పుడు జాతర్లలో టాటూలు వేయించుకునేవారు. కానీ కాలానికి అనుగుణంగా ఇప్పుడు విపరీతంగా..

Hyderabad: టాటూస్ వేయించుకుంటున్నారా.? అయితే జాగ్రత్త.. డైరెక్ట్ యమలోకానికి పార్శిల్.!
Tattoos
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Mar 02, 2025 | 10:31 AM

Share

టాటూలు వేయించుకునేవారికి ఇదొక షాకింగ్ న్యూస్.. సామాన్య ప్రజల నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరూ టాటూస్ వేయించుకోవడం ఈ మధ్య ట్రెండింగ్‌గా మారింది. దీంతో గల్లీకొక టాటూ షాపులు పుట్టుకొస్తున్నాయి.. ఒకప్పుడు జాతర్లలో టాటూలు వేయించుకునేవారు. కానీ కాలానికి అనుగుణంగా ఇప్పుడు విపరీతంగా టాటూ షాపులు నెలకొన్నాయి.. ఇకపోతే ఈ టాటూల పిచ్చితో ఒంటిమీద ఎక్కడ పడితే అక్కడ పెద్దపెద్ద టాటూలను వేయించుకుంటున్నారు యూత్. అయితే ఈ టాటూలకి ఉపయోగించే సిరా ప్రమాదాల బారిన పడేలా చేస్తోంది.

టాటూలతో హెచ్ఐవి, క్యాన్సర్ ముప్పు ఉందని నియంత్రణకు కొత్త నిబంధనలు తేవాలని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కేంద్రానికి ఓ లేఖను రాశారు.. టాటూకు ఉపయోగించే సిరా దృశ్య ప్రభావం చూపుతోందని టాటూ పార్లర్లను నియంత్రించే చట్టం రూపొందించాల్సినటువంటి అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఇటీవల కాలంలో చర్మ క్యాన్సర్, హెచ్ఐవి హైపర్టిస్ వంటి ప్రాణాంతకరమైనటువంటి జబ్బులు పెరుగుతున్నాయని వీటికి పచ్చబొట్లు వేసుకోవడం కూడా ఒక కారణమని తెలిపారు.

అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైనటువంటి టాటూ పార్లర్లు వెలుస్తున్నాయి.. సినిమా హీరోల నుంచి సామాన్య ప్రజల వరకు ఈ టాటూలకు బానిసలుగా మారుతున్నారు. ఈ మధ్యకాలంలో ఈ టాటూస్ ప్రియులు మరింత ఎక్కువయ్యారు.. టాటూ లేకపోతే అదొక నామోషీగా కూడా నువ్వు ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి.. ఒంటిమీద ఏదో ఒక చిన్న టాటూను తమ నచ్చిన వారి పేరు లేదా తమ జ్ఞాపకాల కోసం ఒకప్పుడు టాటూలను వేయించుకునేవారు కానీ ఇప్పుడు ఒంటిమీద టాటూ లేకపోతే అదొక తప్పుగా నామోషిక భావించి విపరీతంగా దాటులను వేయించుకుంటున్నారు సెలబ్రిటీలను ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఒక రకంగా ఈ టాటూలను వేయించుకునేవారు ఎంతోమంది ఉన్నారు. గతంలో కూడా టాటూ వేయించుకునేటప్పుడు అందులో ఉపయోగించిన సిర కారణంగా ఓ వ్యక్తి హెచ్ఐవి బారిన పడినటువంటి ఘటనలు కూడా జరిగాయి ఈ నేపథ్యంలో టాటూలు వేయించుకునేటటువంటి వారు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?