AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: జంతు ప్రేమికులకు శుభవార్త.. వాటికోసం ప్రత్యేకంగా నగరంలో సేవలు

ప్రస్తుత కాలంలో ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకోవడం సర్వసాధారణమైపోయింది. వీటిలో కుక్కలు, పిల్లులు, పక్షులు ఇలా వేటికవే ప్రత్యేకం. ఇంట్లో కుటుంబసభ్యుల్లా కలిసిపోయి.. ఒత్తిడి తగ్గిస్తూ, ఆనందాన్నిచ్చే ఇవంటే ఎనలేని అభిమానం. అయితే వీటి...

Hyderabad: జంతు ప్రేమికులకు శుభవార్త.. వాటికోసం ప్రత్యేకంగా నగరంలో సేవలు
Pet Relocation Centres
Ganesh Mudavath
|

Updated on: Jul 10, 2022 | 6:45 AM

Share

ప్రస్తుత కాలంలో ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకోవడం సర్వసాధారణమైపోయింది. వీటిలో కుక్కలు, పిల్లులు, పక్షులు ఇలా వేటికవే ప్రత్యేకం. ఇంట్లో కుటుంబసభ్యుల్లా కలిసిపోయి.. ఒత్తిడి తగ్గిస్తూ, ఆనందాన్నిచ్చే ఇవంటే ఎనలేని అభిమానం. అయితే వీటి వల్ల మరో సమస్య ఉంటుంది. అందేంటంటే.. మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు పెట్స్ ను వెంట తీసుకెళ్లడం ఇబ్బందికరంగా ఉంటుంది. వాటితో రైళ్లలో, విమానాల్లో ప్రయాణించడం చాలా కష్టం. ఇక సుదీర్ఘ ప్రయాణాలు ఉన్న సమయంలో వాటిని ఇంట్లో వదిలిపెట్టి వెళ్లలేం. పోనీ.. పక్కింటివారికో, తెలిసిన వారికో చెప్పి వెళ్దాం అనుకుంటే వారు సరిగా చూసుకుంటారో లేదో అనే భయం. ఈ ఇబ్బందులు తీర్చేందుకు హైదరాబాద్ నగరంలో వినూత్న సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. పెట్‌ రీలొకేషన్‌ సర్వీసెస్ పేరిట సేవలు అందిస్తున్నాయి. హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్‌ తదితర ప్రాంతాల్లో ఈ సంస్థలు పని చేస్తున్నాయి. నిర్ణీత ఛార్జీలు వసూలు చేస్తూ పెట్స్ ను కావాల్సిన చోటుకు పంపిస్తున్నాయి.

అయితే రైలు, ఎయిర్ సర్వీసుల్లో పెట్స్ ను తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం నుంచి చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎవరు చేస్తారులే అనుకునే వారు పెట్ రీలొకేషన్ సర్వీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే జంతు ప్రేమికుల నుంచి ఈ సంస్థలకు మంచి స్పందనే వస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా