Hyderabad: పుష్ప స్టైల్‌లో గంజాయి స్మగ్లింగ్‌.. ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన గ్రేటర్ పోలీసులు!

సినీ ఫక్కీలో గుట్టు చప్పుడుకాకుండా గంజాయి తరలిస్తోన్న ముఠాను హైదరాబాద్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. దాదాపు 30 లక్షల విలువైన 80 కేజీల గంజాయిని హైదరాబాదులో విక్రయించేందుకు తరలిస్తుండగా..

Hyderabad: పుష్ప స్టైల్‌లో గంజాయి స్మగ్లింగ్‌.. ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన గ్రేటర్ పోలీసులు!
Ganja Smuggling
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 11, 2023 | 4:27 PM

సినీ ఫక్కీలో గుట్టు చప్పుడుకాకుండా గంజాయి తరలిస్తోన్న ముఠాను హైదరాబాద్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. దాదాపు 30 లక్షల విలువైన 80 కేజీల గంజాయిని హైదరాబాదులో విక్రయించేందుకు తరలిస్తుండగా హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ గుట్టురట్టు చేసింది. ఈ క్రమంలో విశాఖపట్నం, సీలేరు ప్రాంతాల్లో గంజాయి పండిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి పండించే నలుగురు వ్యక్తులతోపాటు ఇద్దరు గంజాయి పెడ్లర్లను, మరోవ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి తరలిస్తున్న వాహనాన్ని కూడా సీజ్‌ చేశారు.

అచ్చం పుష్ప సినిమా మాదిరి గంజాయి రవాణా కోసం వాహనానికి సీక్రెట్ ఛాంబర్ ఏర్పాటు చేశారు. అందుకోసం అశోక్ లే ల్యాండ్ ఆటో ట్రాలీ అడుగు భాగంలో 80 కిలోల గంజాయి తరలిస్తున్న క్రమంలో పట్టుబడ్డారు. ఒరిస్సా స్టేట్ పలసపందు మార్గం మీదుగా వరంగల్, మహబూబాబాద్‌కు గంజాయి తరలించి అక్కడి నుంచి హైదరాబాద్ దూల్పెట్‌కు రవాణా చేయాలనేది స్మగ్లర్ల ప్లాన్. ఈ వ్యవహారంలో మొత్తం ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సౌత్ జోన్ డీసీపీ గుమ్మి చక్రవర్తి మీడియాకు వెల్లడించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

హాస్పిటల్లో ఉన్న బాలుడిని కలిసి యోగక్షేమాలు తెలుసుకున్న బన్నీవాస్
హాస్పిటల్లో ఉన్న బాలుడిని కలిసి యోగక్షేమాలు తెలుసుకున్న బన్నీవాస్
వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా.. ఇవి తప్పనిసరన్న టీటీడీ
వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా.. ఇవి తప్పనిసరన్న టీటీడీ
ఏటీఎం చోరీకి దొంగల ఖతర్నాక్ స్కెచ్..!
ఏటీఎం చోరీకి దొంగల ఖతర్నాక్ స్కెచ్..!
సూర్యతో సినిమా చేయను.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
సూర్యతో సినిమా చేయను.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
పది వేల ధరతో పవర్ ప్యాక్డ్ ఫోన్స్.. ఫీచర్స్ ఏంటంటే?
పది వేల ధరతో పవర్ ప్యాక్డ్ ఫోన్స్.. ఫీచర్స్ ఏంటంటే?
ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.? జనవరి 1 నుంచి రూల్స్ ఛేంజ్..!
ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.? జనవరి 1 నుంచి రూల్స్ ఛేంజ్..!
బాదం పప్పు ఏ సమయంలో తినాలి? ఎంత మోతాదులో తీసుకుంటే మంచిదంటే!
బాదం పప్పు ఏ సమయంలో తినాలి? ఎంత మోతాదులో తీసుకుంటే మంచిదంటే!
కొడుకు మరణవార్త విని కుప్పకూలిన తల్లి.. ఒకేరోజు తల్లీ కొడుకు మృతి
కొడుకు మరణవార్త విని కుప్పకూలిన తల్లి.. ఒకేరోజు తల్లీ కొడుకు మృతి
'టెన్షన్ పడ్డా.. ఇప్పుడు హ్యాపీ'.. బన్నీ అరెస్ట్‌పై శ్రీలీల
'టెన్షన్ పడ్డా.. ఇప్పుడు హ్యాపీ'.. బన్నీ అరెస్ట్‌పై శ్రీలీల
ఊరంతా టెన్షన్ పెట్టిన ముగ్గురు పిల్లలు.. ఎందుకో తెలుసా?
ఊరంతా టెన్షన్ పెట్టిన ముగ్గురు పిల్లలు.. ఎందుకో తెలుసా?