కేసీఆర్ గారికి థ్యాంక్స్.. శ్రామికులందరికీ శుభాకాంక్షలు: హరీష్ రావు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్‌లో స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవము జరుగుతున్న శుభ సమయాన నా ఆనందాన్ని.. ఉద్వేగాన్ని మీ అందరితో పంచుకుంటున్నానని ట్వీట్ చేసిన హరీష్ రావు.. ఓ నోట్‌ను షేర్ చేశారు. అందులో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అపర భగీరథుడిలా తానే ఒక ఇంజనీర్‌గా మారి అహోరాత్రులు శ్రమించి ప్రాజెక్ట్‌ను రీడిజైన్ చేశారని […]

కేసీఆర్ గారికి థ్యాంక్స్.. శ్రామికులందరికీ శుభాకాంక్షలు: హరీష్ రావు
Follow us

| Edited By:

Updated on: Jun 21, 2019 | 8:42 AM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్‌లో స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవము జరుగుతున్న శుభ సమయాన నా ఆనందాన్ని.. ఉద్వేగాన్ని మీ అందరితో పంచుకుంటున్నానని ట్వీట్ చేసిన హరీష్ రావు.. ఓ నోట్‌ను షేర్ చేశారు.

అందులో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అపర భగీరథుడిలా తానే ఒక ఇంజనీర్‌గా మారి అహోరాత్రులు శ్రమించి ప్రాజెక్ట్‌ను రీడిజైన్ చేశారని పేర్కొన్నారు. నిరంతరం ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తూ రికార్డు సమయంలో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయించిన గౌరవ సీఎం కేసీఆర్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎండ, వాన, చలిని లెక్క చేయకుండా రేయింబవళ్లు శ్రమించిన ఇంజనీర్లకు, ఉద్యోగులకు, కార్మికులుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు అని వెల్లడించారు. అలాగే ఈ సన్నివేశాన్ని ఆనందబాష్పాలతో తిలకిస్తున్న తెలంగాణ రైతుల పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని హరీష్ రావు ట్వీట్ చేశారు.

Latest Articles
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు..షాహిద్ కపూర్..
ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు..షాహిద్ కపూర్..
రోజుకు రూ.250 పెట్టుబడితో ఏకంగా రూ.24 లక్షల రాబడి
రోజుకు రూ.250 పెట్టుబడితో ఏకంగా రూ.24 లక్షల రాబడి
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు
మీరు ఆధార్‌ కార్డుతో మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి
మీరు ఆధార్‌ కార్డుతో మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి
భారత పర్యటనకు దక్షిణాఫ్రికా.. షెడ్యూల్ ఖరారు..డేట్స్, వేదికలు ఇవే
భారత పర్యటనకు దక్షిణాఫ్రికా.. షెడ్యూల్ ఖరారు..డేట్స్, వేదికలు ఇవే
రాముడి ఆశీర్వాదం కోసం అయోధ్యకు మోదీ.. షెడ్యూల్ ఇదే!
రాముడి ఆశీర్వాదం కోసం అయోధ్యకు మోదీ.. షెడ్యూల్ ఇదే!
టాప్ 4కి దడ పుట్టిస్తోన్న బెంగళూరు.. రసవత్తరంగా ప్లేఆఫ్ రేసు..
టాప్ 4కి దడ పుట్టిస్తోన్న బెంగళూరు.. రసవత్తరంగా ప్లేఆఫ్ రేసు..