వామ్మో.. అక్కడ రోజూ స్ట్రాబెర్రీల వర్షం కురుస్తుందా? గుట్టలు గుట్టలు ఉన్నాయేంటి?

Prasanna Yadla

09 February 2026

Pic credit - Pixabay

మన దేశంలో ఒక చిన్న పట్టణం చలి కాలం వస్తే చాలు మొత్తం అక్కడ ఎరుపు మయం అయిపోతుంది. 

స్ట్రాబెర్రీలు 

అక్కడ అంతా స్ట్రాబెర్రీలు తప్ప వేరేవి అస్సలు కనిపించవు. అక్కడి రైతులు కూడా వాటిని ఎక్కువగా పండిస్తారు.

స్ట్రాబెర్రీలు 

ఇక్కడ పండించే స్ట్రాబెర్రీలు కూడా  రుచికరంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చూడగానే నోరూరిపోతుంది. 

రుచికి బెస్ట్ 

మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మహాబలేశ్వర్ భారతదేశ స్ట్రాబెర్రీ రాజధానిగా ఉంది. అయితే, దీని గురించి చాలా మందికి తెలియదు.

 మహాబలేశ్వర్

  ఇక్కడ చలి కాలం వస్తే ఎలా ఉంటుందంటే స్ట్రాబెర్రీల వర్షం కురుస్తుందా అన్నట్లు ఉంటుంది. ఎందుకంటే, అక్కడ గుట్టలు గుట్టలు ఉంటాయి.

స్ట్రాబెర్రీల వర్షం

 స్ట్రాబెర్రీలు కట్ చేయగానే లేట్ చేయకుండా అక్కడి రైతులు 24 గంటల్లోపే మార్కెట్లకు తరలిస్తారు. మరి, ఇవి అక్కడ అంత ఫేమస్

స్ట్రాబెర్రీల వర్షం

మనం పాత కాలం నుంచి వరి ఎలా పండిస్తున్నామో ఇక్కడి రైతులు కూడా స్ట్రాబెర్రీలను అలా దైవంగా పండిస్తున్నారు.

స్ట్రాబెర్రీలను అలా దైవంగా .. 

మహాబలేశ్వర్ పండించిన స్ట్రాబెర్రీలు ముంబై, హైదరాబాద్ కు దిగుమతి అవుతున్నాయి. అయితే, ఈ పండ్లు ఎప్పుడూ తాజాగా కనిపిస్తాయి. 

హైదరాబాద్