రాత్రిపూట ఆ సమస్యలు వేధిస్తున్నాయా.. ఐతే, గుప్పెడు గులాబీలతో చెక్ పెట్టేయండి!
Prasanna Yadla
09 February 2026
Pic credit - Pixabay
ప్రేమికులు తమ ప్రేమను తెలియజేయడానికి ఒకరికొకరు గులాబీలను ఇచ్చుకుంటారు. ప్రస్తుతం, ఇవి మార్కెట్లో మంచి ధర పలుకుతున్నాయి.
గులాబీలు
వీటిని చాలా మంది డెకరేషన్ కోసం వాడతారు. ఇంకా పెళ్లి మండపాల్లో ఇవే హైలెట్ గా ఉంటాయి.
గులాబీలు
ఇవి ప్రేమకు గుర్తుగా మాత్రమే కాకుండా శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అదేంటో ఇక్కడ చూద్దాం..
ఆరోగ్య ప్రయోజనాలు
గులాబీ రేకులను రోజూ తింటే ఇన్ఫెక్షన్లకు చెక్ పెడుతుంది. ఇంకా దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి రక్షణగా ఉంటాయి.
చర్మానికి రక్షణగా
ఇంకా గులాబీ రేకుల్లో విటమిన్ సి, ఫైబర్ వంటివి ఉంటాయి. వీటిని తినమని వైద్యులు కూడా చెబుతున్నారు. ఇప్పటి నుంచి వీటిని అలవాటు చేసుకోండి.
విటమిన్ సి, ఫైబర్
ఇంకా వీటిని గులాబీ రేకులుగా కాకుండా జ్యూస్ కూడా చేసుకుని తాగండి. ఇలా తాగడం వలన నిద్ర లేమి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
నిద్రలేమి సమస్యలు
గులాబీ రేకులను పొడి చేసుకుని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కాబట్టి, వీటిని క్రమం తప్పకుండా తాగడం అలవాటు చేసుకోండి.
జీర్ణ సంబంధిత సమస్యలు
ఈ రోజుల్లో గులాబీ పువ్వులపై రకరకాల కెమికల్ స్ప్రేలు, పురుగు మందులూ చల్లుతున్నారు. అందువల్ల ఈ పుల రేకులు తినేవారు.. కడిగి తినడం మంచిది.
కడిగి తినడం మంచిది
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!